• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కాంగ్రెస్ వ్యూహంలో...

కాంగ్రెస్ వ్యూహంలో శివసేన.. మహా రాజకీయాలలో మహా ట్విస్ట్ ..

By - Tupaki Desk
Update: 2019-11-11 05:55 GMT
మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వచ్చి రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎవరూ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఎన్నికల బరిలో మాత్రం ..శివసేన -బీజేపీ ఒక కూటమిగా పోటీ చేసాయి. కానీ , ఆ తరువాత అనూహ్య పరిణామాల మధ్య సీఎం పదవి కోసం జరిగిన కుమ్ములాటలో శివసేన , బీజేపీ నుండి బయటకి వచ్చి .. కాంగ్రెస్ , ఎన్సీపీ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధం అయ్యింది.

సీఎం పదవిని వదులుకోవడానికి ఏమాత్రం ఇష్టపడని శివసేన కాంగ్రెస్ , ఎన్సీపీ డిమాండ్ మేరకు బీజేపీతో ఉన్న సంబంధం పూర్తిగా తెంచుకొని బయటకి వచ్చింది. వర్నర్ ఇచ్చిన డెడ్ లైన్ ముగిసే లోగా తాము ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దంగా ఉన్న విషయాన్ని నివేదించేందుకు వేగంగా శివసేన నిర్ణయాలు తీసుకుంటోంది.  

దీనితో  కాంగ్రెస్ మాత్రం బయట నుండి మద్దతిస్తారనే వాదన వినిపిస్తోంది. ఇదే సమయంలో ఉద్దవ్ థాక్రే ముఖ్యమంత్రి అవ్వాలంటే, అందుకు థాక్రేకు సీఎం పదవి..శరద్ పవార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి..కాంగ్రెస్ కు స్పీకర్ పదవి ఇవ్వాలని ఒక ప్రతిపాదన వచ్చింది. దీనిపై ఎన్సీపీ , కాంగ్రెస్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇదే సమయంలో..శివసేన..ఎన్సీపీ కలిసి తీసుకొనే నిర్ణయం మేరకు కాంగ్రెస్ నడుచుకొనే పరిస్థితి కనిపిస్తోంది.

శివసేన..ఎన్సీపీ రెండు మరాఠా పార్టీలు కావటంతో ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ బయట నుండి మద్దతివ్వటం రెండో ప్రతిపాదన. దీనిపై పూర్తిగా చర్చించడానికి కాంగ్రెస్ అధిష్ఠానం 10 గంటలకు సమావేశం కానుంది అందులో మహారాష్ట్రలో జరిగుతున్న పరిణామాల పైనే చర్చించి..నిర్ణయం తీసుకోనున్నారు. తమ అవసరం శివసేన గుర్తించటంతో..దీనిని తమకు అనుకూలంగా మలచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆరు కేబినెట్ మంత్రి పదవులు అడగాలని అధిష్ఠానం నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Tags:    
  • Congress 
  • Shiv Sena 
  • Huzurnagar Results 
  • Election Results 
  • Maharastra Haryana Results 
  • Counting 
  • Modi 
  • Rahul Gandhi 
  • Sonia Gandhi 
  • Central Government 
  • Latest Political News 
  • Tupaki News 
  • ElectionResults2019 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS