• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అక్కడంతా గోల్డ్ మయం!

అక్కడంతా గోల్డ్ మయం!

By - Tupaki Desk
Update: 2015-04-14 05:06 GMT
పెళ్లి కూతురు ధరించిన పట్టీలు, కాళ్లకు వేసుకున్న చెప్పులు... అంతెందుకు అసలూ అ పెళ్లిమండపమే బంగారం! అవును మీరు చదివింది నిజమే! బ్రూనే యువరాజు అబ్దుల్ మాలిక్ వివాహవేడుక... బ్రూనె రాజధాని బందర్ సెరీ బెగవాన్ లోని ప్యాలెస్ లో జరిగింది. ఈ వివాహానికి ఇంటర్నేషనల్ మీడియాలో ప్రచారం మామూలుగా జరగలేదు! పెళ్ళి కూడా ఆరేంజ్ లోనే జరిగిందనుకోండి.

వివరాల్లోకి వెళితే... బ్రూనె రాజు హస్సనల్ బోల్కాయీ కుమారుడైన 31 సంవత్సరాల అబ్దుల్ మాలిక్... డాటా అనలిస్టుగా పనిచేస్తున్న 22 సంవత్సరాల దయాంగను వివాహం చేసుకున్నారు. వీరి వివాహాం అంగరంగ వైభవంగా కోట్ల రూపాయల ఖర్చుతో అతిరధమహారథుల సమక్షంలో జరిగింది. ఖర్చు సంగతి మనకు అవసరంలేని విషయం కాబట్టి... పెళ్లి అంతా గోల్డ్ మయం! తినే ఆహార పదార్థాలు తప్ప మిగిలినవి అంతా బంగారంతో చేయించినవే అన్నా అది అతిశయోక్తి కాదేమో! ఈ పెళ్లివేడుకలకు ఉపయోగించిన్ కళ్యాణ మండపం, దంపతులు కూర్చున్న కుర్చీలు కూడా బంగారంతో చేసినవే. అదే సమయంలో పెళ్లి కూతురు దయాంగ కాళ్లకు వేసుకున్న చెప్పులు, పట్టీలు కూడా మొత్తం బంగారం, వజ్రాలతో చేయించారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇది కచ్చితంగా బంగారు వివాహమే!
Tags:    
  • Sea of Gold 
  • Brunei King Hassanal Bolkiah 
  • Daughter Wedding 
  • Telugu News 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS