• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప్రపంచంలో మొట్టమొదటి రోబో...

ప్రపంచంలో మొట్టమొదటి రోబో యాంకర్లు

By - Tupaki Desk
Update: 2018-11-10 07:46 GMT
టెక్నాలజీలో పోటీ పడే చైనా మరో ఆవిష్కరణకు తెరతీసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ రోబో యాంకర్లను రూపొందించింది. చైనా - ఇంగ్లీషు భాషల్లో వార్తలు చదివే వీటిని ప్రేక్షకులతో పాటు ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.

చైనా ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ జిన్హువాలో ఈ సింథటిక్ వర్చువల్ యాంకర్లను విధుల్లో ఉంచారు. అచ్చు మనుషుల్లా హావ భావాలు పలికిస్తుంటాయి. చైనాలో ప్రముఖ టెక్నాలజీ సంస్థ సౌగౌ - జిన్హువాలు సంయుక్తంగా యాంకరింగ్ రోబోలను అభివృద్ధి చేశాయి.

చైనాలో ప్రతి ఏటా జరిగే ‘వరల్డ్ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్’ ఈ యాంకర్లను ఆవిష్కరించాయి. ఈ విషయమై జిన్హువా ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ఈ వర్చువల్ యాంకర్లు అలసట లేకుండా పనిచేస్తాయని అన్నారు. 24 గంటు పనిచేస్తాయని చెప్పారు. బ్రేకింగ్ వార్తలను వేగంగా ఈ యాంకర్ల ద్వారా చేరవేయవ్చని అంటున్నారు.
Tags:    
  • Robo-anchors 
  • China 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS