• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప్చ్.. ఐటెం బాంబ్ బట్టలపై...

ప్చ్.. ఐటెం బాంబ్ బట్టలపై నరేంద్ర మోడీ

By - Tupaki Desk
Update: 2016-08-10 13:15 GMT
వివాదాలు సృష్టించడం అంటే ఏంటో.. ఎలా సృష్టించాలో రాఖీ సావంత్ ని అడిగి తెలుసుకోవాల్సిందే. ఇప్పటికి ఎన్నెన్ని సార్లు ఈ భామ కారణంగా ఆన్ లైన్ లోనూ ఆఫ్ లైన్ లోనూ రచ్చరచ్చ జరిగిందో లెక్కెట్టాలంటే.. ఓ వారం ఈజీగా పట్టుద్దేమో. ఆ కాంట్రవర్సీలు అన్నీ చాలవన్నట్లు ఇప్పుడు ఫ్రెష్షుగా మోడీతో లింక్ చేసి ఒకటి మొదలుపెట్టేసింది.

ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం రానుండడంతో.. అమెరికాలో ఇండియన్స్ కోసం రీసెంట్ ఓ ప్రీ-ఇండిపెండెన్స్ డే ఈవెంట్ నిర్వహించారు. అక్కడ ఇలా డ్రస్ నిండా ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలు ప్రింట్ చేసిన ఉన్న కాస్ట్యూమ్ లో దర్శనమిచ్చేసింది రాఖీ సావంత్. మోడీ ఫోటోలను వల్గర్ గా వాడేసి.. డ్రస్ పై డిజైన్ చేయించుకుని.. చేతులారా ఓ వివాదానికి కీ ఇచ్చింది రాఖీ. అసలీ ఫోటోలను సెలెక్ట్ చేయడం.. వాటి ప్లేస్ మెంట్స్ అన్నీ కూడా బాగా ఇంటెలిజెంట్ గా పాయింట్ చేశారు. చెయ్యి ఎత్తి మోడీ అభివాదం చేసే ఫోటోలో.. ఆయన చెయ్యి సరిగ్గా.. రాఖీ అందాలపై వచ్చి ఆగుతుందన్న మాట.

ఇక ఈ డ్రస్ బ్యాక్ పై వేసిన మోడీ ఫోటోని చూస్తే.. అసలు దీని డిజైనింగ్ లో ఉన్న కిటుకు ఏంటో ఈజీగా అర్ధమవుతుంది. తాను మోడీ భక్తురాలినని చెప్పడం ఏమో కానీ.. ఈ ఐటెం బాంబు తన బట్టలపై మోడీ బొమ్మని వాడేయడం చాలామందికి మంట పుట్టించేసింది. కానీ.. నెగిటివ్ పబ్లిసిటీతో మరోసారి తన టార్గెట్ ని బాగానే రీచ్ అయింది రాఖీ.
Tags:    
  • Rakhi Sawant 
  • Narendra Modi dress 
  • Telugu News 
  • Telugu Cinema News 
  • Tollywood 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS