• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నమ్మగలరా..ఈయన ఎన్నికల్లో...

నమ్మగలరా..ఈయన ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థి!

By - Tupaki Desk
Update: 2019-04-29 05:57 GMT
పంచాయతీ ప్రెసిడెంట్ గా పోటీ చేసిన వ్యక్తి ఇచ్చే బిల్డప్పులే పతాక స్థాయిలో ఉండే రోజులు ఇవి. రాజకీయం ఎంతో గ్లామరస్ వృత్తిప్పుడు. అలాంటి వృత్తిలోకి దిగిన వాళ్లు తమను తాము అందరికీ అతీతులమని భావించేస్తూ ఉంటారు. ఓటు అడిగి వేయించుకునే వాళ్లే అయినా, వీళ్లు తమను తాము దైవాంశ సంభూతులుగా భావించేస్తూ ఉంటారు. కింది స్థాయి లీడర్లలో ఈ జాడ్యం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

మరి ఇలాంటి రాజకీయంలో ఒక ప్రముఖ పార్టీ తరఫు నుంచి ఎంపీగా పోటీ చేసిన ఒక అభ్యర్థి స్నేహితులతో ఇలా సరదాగా క్రికెట్ ఆడటం అంటే అది కచ్చితంగా ప్రత్యేకమైన విషయమే  అవుతుంది. ఫొటోలోని వ్యక్తి రాజమండ్రి నుంచి  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీలో ఉన్న మార్గాని భరత్ రామ్.

ఇతడు గెలుస్తారా - ఓడతారా..అనే అంశం గురించి డిస్కషన్ కాదిక్కడ. ఎన్నికల పోలింగ్ ముగిశాకా - అంతా ఫలితాల గురించి ఉత్కంఠతో ఎదురుచూస్తున్న వేళ ఇలా స్నేహితులతో క్రికెట్ ఆడుతూ అతడు సేదతీరుతుండటమే ఆసక్తిదాయకమైన అంశం.

పోలింగ్ అయ్యాకా చాలా మంది రాజకీయ నేతలు విహారాలకు - విశ్రాంతులకు విదేశాలకు వెళ్లిపోగా.. ఈ యువ ఎంపీ అభ్యర్థి మాత్రం ఇలా స్నేహితులతో క్రికెట్  ఆడుతూ కనిపించారు. ఈ ఎన్నికల్లో గెలిచినా భరత్ ఇలాంటి సింప్లిసిటీనే మెయింటెయిన్ చేసి జనాలకు అందుబాటులో ఉంటే.. మరింత మంది యువకులకు  కూడా రాజకీయంలో ఆదరణ పెరిగే  అవకాశం ఉంది.
Tags:    
  • Rajahmundry YSRCP MP Candidate 
  • Margani Bharat 
  • Cricket 
  • Friends 
  • Polls 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS