• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పుట్టుకతోనే కరోనా...

పుట్టుకతోనే కరోనా సోకింది..మృత్యువుతో పోరాటం

By - Tupaki Desk
Update: 2020-03-14 08:34 GMT
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను ప్రపంచ దేశాలన్నీ నియంత్రించలేకపోతున్నాయి. ఎన్నో జాగ్రత్తలు, నివారణ చర్యలు తీసుకుంటున్నా ఆ వైరస్ విశ్వవ్యాప్తమవుతోంది. కరోనా కల్లోలం చేస్తుండడంతో ప్రజలంతా బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా విదేశాల్లో కరోనా భయం తీవ్రంగా ఉంది. అయితే తాజాగా ఆ కరోనా బారిన ఓ శిశువు పడిందనే సమాచరామే ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. పుట్టుకతోనే కరోనా వైరస్ తో పుట్టడంతో ప్రజలంతా నివ్వెరపోతున్నారు. ఈ లోకంలోకి కరోనా వైరస్ తోనే బయటకు రావడం అందర్నీ ఆవేదనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఆ చిన్నారి మృత్యువు పోరాడుతోంది. ఈ ఘటప బ్రిటన్ లోని లండన్ లో చోటుచేసుకుంది.

అయితే ఆమె వివరాలు తెలియకపోయినా జరిగింది మాత్రం లండన్ లో. మిడిల్ సెక్స్ లో ఓ నిండు గర్భిణీ కొద్ది రోజుల క్రితమే న్యూమోనియా జ్వరంతో బాధపడుతోంది. వైద్యం కోసం ఆస్పత్రికి చేరగా.. ఆమెను వైద్యులు పరీక్షలు చేశారు. ఆ నివేదికల్లో ఆమెకు కరోనా వైరస్ సోకిందని నిర్ధారణ అయ్యింది. పాజిటివ్ అని తేలడంతో అక్కడి వారందరూ అప్రమత్తమయ్యారు. పాజిటివ్ గా నివేదిక వచ్చింది. అయితే కొన్ని రోజులకు ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లికి కరోనా ఉండడంతో బిడ్డకు కూడా సోకిందేమోనని వైద్యులు పరీక్షలు చేశారు. ఆ పుట్టిన శిశువుకు కూడా కరోనా వైరస్ వ్యాపించిందని తేలడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆమెకు కూడా కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో తల్లీ - కూతుళ్లను ఇద్దరినీ వేర్వేరు ఆస్పత్రులలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Tags:    
  • Newborn baby 
  • London 
  • youngest coronavirus 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS