• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  క్షణికానందం.....

క్షణికానందం.. క్షణికావేశం.. ఒక ప్రాణం!

By - Tupaki Desk
Update: 2016-07-25 11:22 GMT
మనిషి ప్రాణానికి ఉన్న విలువ ఎంత? ఇదేమి ప్రశ్న.. చాల చీపే కదా అనేది అత్యధికుల సమాధానమైతే.. అందుకు సాక్ష్యంగా నిలుస్తుంది తాజా సంఘటన! ఈ సంఘటనలో.. మనిషి ప్రాణానికి విలువ లేదు, అమ్మ తనానికి మనసు లేదు, పసి గుడ్డు అనే దయా లేదు వెరసి... తనకు ఈ లోకంలో ఉండే ఆసక్తి లేదు.. అలానే అనుకుందో ఏమో కానీ.. ఒక బిడ్డ పుట్టిన మరుక్షణమే తన తల్లి నిర్లక్ష్యాన్ని చూసి భరించలేక ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది.

విషయానికొస్తే..  ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో స్టేషన్ లో ఆగి ఉన్న రైలు బోగీలను శుభ్రం చేయడానికని ఒక అటెండెంట్ వెళ్లాడు. ఆ బాత్ రూం తలుపు తీసి చూసేసరికి.. కొన్ని నిమిషాల ముందే ఈ ప్రపంచానికి వచ్చిన ఒక పసి బిడ్డ రక్తం తడిలోనే పడి ఉంది. ఆ పరిస్థితిని చూసి కంగారు పడిన అతడు- స్టేషన్ మాస్టర్ కు విషయం చెప్పాడు. స్టేషన్ మాస్టారు వచ్చి చూసే సరికి.. ఆ పసిప్రాణానికి నూరేళ్లు నిండిపోయాయని తెలిసింది.

టాయ్ లెట్ రూం లో ఉన్న ఆ పసికందు ఆ దుర్వాసన భరించలేక విలవిలలాడి ఉంటుంది - వెక్కివెక్కి ఏడ్చి ఏడ్చి అలసి పోయి - కడుపు నింపడానికి తల్లిపాలు లేక - తన కన్నీరు సైతం నోటికి అందక.. ఈ మురికి సమాజంలో తాను బతకలేనని దేవుడిని కోరింది.. తిరిగి వెళ్లిపోయింది! అవును... క్షణికానందంలో చేసే మురికి పనులు - క్షణికావేశంలో తీసుకునే మురికి నిర్ణయాల విలువ ఒక ప్రాణం అని మురికి మనుష్యులు తెలుసుకోవాలని చెబుతూ ఆ ప్రాణం వెళ్లిపోయింది!
Tags:    
  • Newborn Baby 
  • Train Toilet 
  • Telugu nEWs 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS