• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పాలేరులో తుమ్మలకు పోటీగా...

పాలేరులో తుమ్మలకు పోటీగా నామా?

By - Tupaki Desk
Update: 2016-04-21 07:49 GMT
మరో మహా ఫైట్ కి వేదికగా ఖమ్మం జిల్లా మారుతుందా? అంటే అవునని చెప్పాలి. గతంలో ఒకే పార్టీలో ఉన్నప్పటికి ఉప్పు నిప్పులా ఉండే ఇద్దరు నేతల మధ్య రియల్ ఫైట్ కు తెర లేచే వీలుందన్న ఊహాగానాలు తెలంగాణ రాజకీయాల్లో ఊపందుకున్నాయి. సీనియర్ కాంగ్రెస్ నేత రాంరెడ్డి వెంకటరెడ్డి మరణంతో పాలేరు ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ అధికారపక్షం అభ్యర్థిగా  మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రంగంలోకి దించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవటంతో ఈ  ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే తుమ్మల మీద పోటీకి తెలంగాణ తెలుగుదేశం సీనియర్ నేత.. బాబుకు అత్యంత సన్నిహితుడైన నామా నాగేశ్వరరావును బరిలోకి దింపాలన్న ఆలోచనను తెలంగాణ తెలుగుదేశం చేస్తున్నట్లుగా వార్తలు జోరందుకున్నాయి. గతంలో ఈ ఇరువురు ఒకే పార్టీలో ఉన్నా.. రెండు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించే వారు. వీరిద్దరి మధ్య అధిపత్య పోరు పార్టీలో ప్రముఖంగా కనిపించేది.

అలాంటిది ఈ ఇద్దరూ ముఖాముఖిన పోరుకి దిగితే పాలేరు ఉప ఎన్నిక రూపురేఖలు మారిపోతాయని.. ఇదో బిగ్ ఫైట్ గా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి.. నామాను టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థిగా ఎంపిక చేస్తారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తుమ్మలకు పోటీగా నామా కానీ రంగంలోకి దిగితే ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.
Tags:    
  • Nama Nageswara Rao 
  • Tummala Nageswara Rao 
  • Telugu News 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS