• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సాధువుల హత్యకేసు...

సాధువుల హత్యకేసు నిందితుల్లో ముస్లింలు లేరు!

By - Tupaki Desk
Update: 2020-04-22 09:50 GMT
ఇద్దరు సాధువులతోపాటు.. ఓ డ్రైవర్‌ ను ముంబై - పాలఘర్ సమీపంలో గ్రామస్ధులు మూకదాడి చేసి హతమార్చారు. ఈ ఘటనపై మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో  నింధుతులైన మొత్తం 110 మందిని అరెస్టచేయగా.. అందులో తొమ్మిది మంది మైనర్లు ఉండగా వారిని జువైనల్‌ కు తరలించారు.  తాజాగా ఆ 101 మంది  నిందుతుల జాబితాను ఉద్ధవ్ సర్కారు విడుదల చేసింది. అలాగే , 101 మంది నిందితుల్లో ఒక్క ముస్లిం కూడా లేరని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు.

సాధువుల హత్య కేసులో కుట్ర దాగి ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ జాబితా విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే , దొంగలనే పుకార్లు రావడం వల్లే దుండగులు దాడి చేసి ,వాహనం లో ఉన్న ఇద్దరు సాధువులను, డ్రైవర్‌ ను కొట్టి చంపారు అని పోలీసులు చెప్తున్నారు. మరణించిన సాధువులను కల్పవృక్ష గిరి మహరాజ్ - సుశీల్ గిరి మహరాజ్‌ గా గుర్తించారు. తమ సమక్షంలోనే దాడి జరుగుతున్నా పోలీసులు అడ్డుకోలేకపోయారు. ఇప్పటికే ప్రభుత్వం ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసింది. ఈ ఘటన పై ప్రభుత్వం సీఐడీ విచారణ కు ఆదేశించిన సంగతి తెలిసిందే.
Tags:    
  • Corona Virus In India 
  • Coronavirus in Maharashtra 
  • Maharashtra 
  • Maharashtra Police Arrange Selfie Points For Lockdown Violaters 
  • Maharashtra News 
  • Maharashtra Politics 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS