• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పవన్ మీద సంచలన ఆరోపణ...

పవన్ మీద సంచలన ఆరోపణ చేసిన ఎమ్మెల్యే ఆళ్ల

By - Tupaki Desk
Update: 2020-01-03 06:27 GMT
హాట్ హాట్ గా మారిన ఏపీ రాజకీయం మరింత వేడెక్కేలా విపక్ష నేతలపై అధికారపక్ష నేతలు ఆరోపణలు సంధిస్తున్నారు. తన మాటలతో.. చేతలతో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు విపరీతం గా ప్రయత్నిస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆయనెంత కష్ట పడుతున్నా.. ఫలితం మాత్రం రాని పరిస్థితి. ప్రజల్ని ఆకట్టుకునేలా.. వారి మనసుల్లో ముద్ర పడేలా చేయటంలో పవన్ ఫెయిల్ అవుతున్నారన్న మాట ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన మీద మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణను సంధించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద జనసేనాధినేత పవన్ కల్యాణ్ ప్యాకేజీ తీసుకున్నారన్నారు. బాబుకు కొత్త బినామీగా పవన్ మారారన్న ఆయన.. అర్థరాత్రి వేళ కరకట్ట వద్దకు వెళ్లి ప్యాకేజీలు తీసుకున్నట్లు ఆరోపణలు చేశారు. తాను ఉత్తనే మాటలు చెప్పటం లేదని.. తాను చేస్తున్న ఆరోపణల వెనుక లాజిక్ చూపించి మరీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు ఆళ్ల.

బాబు దగ్గర ప్యాకేజీ తీసుకున్న కారణం గానే గత ఎన్నికల్లో లోకేశ్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలో జనసేన తన అభ్యర్థిని బరిలోకి దించలేదన్నారు. ఇదొక్కటి చాలు పవన్ ప్యాకేజీ తీసుకున్నారనటానికి నిదర్శనమన్నారు. బాబు దగ్గర ప్యాకేజీ తీసుకోకుంటే.. మంగళగిరిలో జనసేన పార్టీ తన అభ్యర్థిని ఎందుకు బరిలోకి దించలేదో చెప్పాలన్నారు. ఆళ్ల వారుతాజాగా సంధించిన ప్రశ్నకు పవన్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.


Tags:    
  • Mla Rk Fires On Education Department Officials 
  • Mangalagiri 
  • Amaravathi 
  • Amaravathi News 
  • Andhra News 
  • Andhra Politics 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

జనసేన అభ్యర్థులు వీరే...పోటీ ఆసక్తికరం

2026-11-15 20:51 GMT

మ‌ర‌ణ శిక్ష‌లు నిలిపేయాలా.. వ‌ద్దా అనేది మా ఇష్టం: భార‌త్‌

2026-11-15 20:50 GMT

చంద్ర‌బాబుకు బిగ్ టెస్ట్ పెట్టేసిన అనంత త‌మ్ముళ్లు..!

2026-11-15 20:49 GMT

యార్ల‌గ‌డ్డ‌కు లోకేష్ మ‌ద్ద‌తు.. గ‌న్న‌వ‌రంలో యూట‌ర్న్‌..!

2026-11-15 20:41 GMT

ఏక‌గ్రీవం అంటే ఇలానే త‌మ్ముళ్లూ.. !

2026-11-15 20:35 GMT

ఎన్నిక‌ల వేళ‌.. గిరిజ‌నుల‌కు 3 వేల కోట్ల ప్రాజెక్టులు!

2026-11-15 20:35 GMT

రాత్రి ప‌దైంది.. బాబు నిద్ర‌పోతారులే అనుకున్నారు.. కానీ ఏం జ‌రిగిందంటే!

2026-11-15 20:34 GMT

జ‌న‌సేన అడ్డుప‌డింది.. లేక‌పోతేనా.. : బొత్స కామెంట్స్‌

2026-11-15 20:30 GMT

మెకెదాటు ఎఫెక్ట్‌: కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య క‌య్యం!

2026-11-15 20:29 GMT

తెలంగాణ‌లో మూడు ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ!

2026-11-15 20:29 GMT

ఏపీకి బీపీ, షుగర్ ముప్పు.. కోటి మందికి పైగా బాధితులు! సర్వేలో షాకింగ్ నిజాలు!

2026-11-15 20:26 GMT

పాక్ పనిపట్టిన గుంటూరు కుర్రోడు.. విజయ సుభాష్ ఫుల్ స్టోరీ ఇదే..

2026-11-15 20:25 GMT

Copyright @2026

Powered by Blink CMS