• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సిక్కు అల్లర్ల కి పీవీ నే...

సిక్కు అల్లర్ల కి పీవీ నే కారణం ... మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు !

By - Tupaki Desk
Update: 2019-12-05 06:57 GMT
భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీని 1984లో ఆమె సెక్యూరిటీ గార్డులే కాల్చి చంపిన నేపథ్యంలో ఢిల్లీలో భారీగా సిక్కుల ఊచకోత జరిగింది. దీనితో  భారీగా అల్లర్లు చెలరేగాయి. ఆ దారుణమైన పరిస్థితి గురించి అందరికి తెలిసిందే.  ఆ పరిస్థితుల్లో సీనియర్ నాయకుడు ఐ.కె.గుజ్రాల్ చెప్పిన మాటలను నాడు హోంమంత్రిగా ఉన్న పి.వి.నరసింహారావు పెడచెవిన పెట్టడం వల్లే పరిస్థితి మరింత చేజారిందని , సిక్కు అల్లర్లు జరిగి దాదాపు మూడున్నర దశాబ్దాల అనంతరం ఐకే గుజ్రాల్ శత జయంతి సందర్భంగా ఆ అల్లర్ల పై మాజీ ప్రధాని మన్మోహన్ సంచనల వ్యాఖ్యలు చేసారు.  

ఐకే గుజ్రాల్, తానూ ఒకే గ్రామంలో జన్మించామని, రాజకీయాల్లోనూ చాలా ఏళ్లు కలిసి పనిచేశామని మన్మోహన్ గుర్తు చేసుకున్నారు.అల్లర్లు జరిగిన సందర్భం తనకు ఇప్పటి కీ గుర్తేనని చెప్పారు.  ఇదే సందర్భంలో ఆ అల్లర్ల గురించి మాట్లాడుతూ ..ఆ అల్లర్లు జరిగిన రోజు ఐకే గుజ్రాల్ అప్పటి హోంమంత్రి పీవీ నరసింహారావు ఇంటికి వెళ్లారని ఆయన తెలిపారు. పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని, ఆర్మీని వెంటనే రంగంలోకి దించాలని గుజ్రాల్ అప్పటి హోం మంత్రి పీవీకి సూచించారని, కానీ పీవీ ఆయన సలహాను సానుకూలంగా తీసుకోలేదు. ఎటువంటి ఆదేశాలు ఇవ్వ లేదు అని తెలిపాడు. ఒకవేళ ఆ నాడు  గుజ్రాల్ సూచన పాటించి ఉంటే ఆరోజు అంతటి దురదృష్టకర పరిణామాలు జరిగి ఉండేవి కావు అని ఆనాటి రోజులని ఒకసారి గుర్తు చేసుకున్నారు.

ఈ సమావేశానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉప రాష్ట్రపతి అన్సారీ, కేంద్రమంత్రులు పీయూశ్ గోయల్, జై శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Tags:    
  • Manmohan Singh Sensational Comments On Pv Narasimaha Rao 
  • Congress 
  • India News 
  • India Daily News 
  • Telugu News 
  • Tupaki News 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS