• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మలింగ నగ్న ఫొటో వైరల్.....

మలింగ నగ్న ఫొటో వైరల్.. జయవర్ధనె కౌంటర్

By - Tupaki Desk
Update: 2019-06-22 11:26 GMT
ప్రపంచకప్ లోనే బలమైన జట్టు ఇంగ్లండ్. పైగా ఆదేశంలోనే ప్రపంచకప్ పోటీలు జరుగుతున్నాయి. ఆడిన మూడుమ్యాచ్ ల్లో 370కు పైగా స్కోర్లు చేసిన బీకర బ్యాట్స్ మెన్ ఇంగ్లండ్ కు ఉన్నారు. కానీ శ్రీలంక నిర్ధేశించిన కేవలం 232 పరుగులను చేయలేక ఇంగ్లండ్ ఓడిపోయింది. ప్రపంచకప్ లోనే శ్రీలంక సంచలన విజయం సాధించింది.

అయితే ఇంగ్లండ్ ఓటమిలో.. శ్రీలంక గెలుపులో మిస్టరీ బౌలర్ లసిత్ మాలింగ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో అతడు అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనె కూడా ఇన్ స్టాగ్రామ్ ద్వారా మలింగ్ చొక్కా లేకుండా నగ్నంగా ఉన్న ఫొటోను పెట్టి హాట్ కామెంట్ చేశాడు. ‘చాలా బాగా బౌలింగ్ చేశావ్ మలింగ.. కొంత కాలంగా వైరల్ అవుతున్న నీ ఫొటోను ఫ్యాన్స్ తో పంచుకుంటున్నా.. ఇదే వారికి సమాధానం’ అని మలింగ ఫొటోను జయవర్ధనే షేర్ చేశాడు.

అయితే ఈ ఫొటోను అంతకుముందు కొందరు ట్రోల్ చేస్తూ మలింగ పని అయిపోయిందని.. లావెక్కి బొజ్జ వచ్చి ఇక మలింగ కెరీర్ ముగిసినట్టేనని చాలా విమర్శలు చేశారు. అతడి బౌలింగ్ లో కూడా పసలేదని.. వరల్డ్ కప్ కు అనవసరంగా సెలెక్ట్ చేశారని విమర్శించారు..

దీంతో అదే ఫొటోను షేర్ చేసిన మాజీ క్రికెట్ దిగ్గజం జయవర్ధెనే విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఆకారంలో కాదు.. ఆటను చూడాలని తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా విమర్శకుల నోల్లు మూయించాడు.


Tags:    
  • Mahela Jayawardene 
  • Lasith Malinga 
  • Latest news 
  • Telugu news 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS