• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆపరేషన్ పెరుగు వడ.....

ఆపరేషన్ పెరుగు వడ.. ఢిల్లీకి బాబు అందుకే..

By - Tupaki Desk
Update: 2018-10-28 11:20 GMT
ఆపరేషన్ గరుడకు స్క్రిప్ట్ - స్క్రీన్ ప్లే - డైరెక్షన్ అంతా సీఎం చంద్రబాబే అని బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా  లక్ష్మీ నారాయణ ఆరోపించారు. ఆపరేషన్ గరుడపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఇలాంటి గరుడలు - పెరుగువడలు చాలా వస్తాయని ఎద్దేవా చేశారు.  ఏపీలో పరిస్థితి ఎంతలా దిగజారిందంటే  చంద్రబాబు తుమ్మినా కూడా ప్రధాని నరేంద్రమోడీ కుట్రేననే పరిస్థితి దాపురించిందని కన్నా ఎద్దేవా చేశారు. చట్టాన్ని చంద్రబాబు తన చుట్టంగా మార్చుకుంటున్నాడని మండిపడ్డారు. హెరిటేజ్ ఆస్తులు పెరిగినప్పుడు అగ్రిగోల్డ్ ఆస్తులు ఎలా తగ్గాయో చెప్పాలని డిమాండ్ చేశారు.

*చంద్రబాబుపై మోపీదేవి ఫైర్

వైఎస్ జగన్ పై హత్యాయత్నాన్ని పక్కదారి పట్టించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనను పెట్టుకొని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాడని వైసీపీ నేత మోపిదేవి వెంకటరమణ  మండిపడ్డారు. ఆదివారం అమరావతిలో ఆయన మాట్లాడారు. జగన్ పై దాడి ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

 చంద్రబాబు - మంత్రి లోకేష్ అవినీతిపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుందన్న భయంలో టీడీపీ నేతలున్నారని మోపిదేవీ విమర్శించారు.. ఢిల్లీ పర్యటనలతో చంద్రబాబు సాధించింది శూన్యమని ఆయన స్పష్టం చేశారు. విపక్షాల సానుభూతి కోసమే చంద్రబాబు ఢిల్లీ పర్యటన అన్నారు..
   

Tags:    
  • Kanna Lakshmi Narayana 
  • Chandrababu naidu 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS