• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డ్రంక్ అండ్ డ్రైవ్...

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్.. జయప్రద చిందులు

By - Tupaki Desk
Update: 2015-11-08 06:39 GMT

Full View
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు ఎందుకు చేస్తారు..? డ్రైవర్ తాగి ఉన్నాడో లేదో తెలుసుకోవడానికే కదా. టెస్టు చేయకుండా ఓ వ్యక్తి మందు కొట్టలేదని ఎలా తెలుస్తుంది? ఒక్క నిమిషం బ్రీత్ అనలైజర్ లో ఊదేసి వెళ్లిపోతే ఏమవుతుంది? టెస్టు కోసం ఆపినందుకు పోలీసుల మీద చిందులెయ్యాలా? ఆ గొడవను కెమెరాల్లో బంధిస్తున్న మీడియా వాళ్లను తిట్టిపోయాలా? ఎంపీగా కూడా ​​పని చేసిన జయప్రద ప్రవర్తించిన తీరిది. నిన్న రాత్రి జూబ్లీహిల్స్ రోడ్డులో జయప్రద కారును ఆపినందుకు ఆమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

ఆ సమయంలో జయప్రద డ్రైవర్ సీట్ లో లేరు. ఆమె డ్రైవరే కారు నడుపుతున్నాడు. అతను కూడా మద్యం తాగలేదని తర్వాత టెస్టులో తేలింది. ఐతే తన కారును ఆపి డ్రైవర్ ను టెస్ట్ చేయబోయినందుకు జయప్రదకు కోపం వచ్చేసింది.  ఈ గొడవను చిత్రీకరిస్తున్న మీడియా కెమెరామెన్ల మీద కూడా జయప్రద ఫైర్ అయిపోయారు. చివరికి డ్రైవర్ కి టెస్టు చేసి, జయప్రదకు సర్దిచెప్పి గొడవ సద్దుమణిగేలా చేశారు పోలీసులు.
Tags:    
  • Jaya Prada 
  • Traffic Police 
  • Drunk and Drive Test 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS