• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జగన్ వీరావేశం.. అసెంబ్లీ...

జగన్ వీరావేశం.. అసెంబ్లీ అదిరిపోయింది..

By - Tupaki Desk
Update: 2019-07-12 05:31 GMT
అసెంబ్లీ సాక్షిగా జీరో వడ్డీపై ఏపీ సీఎం జగన్ - ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. 11 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలకు 600 కోట్లే ఇచ్చారని మిగతా ఏం చేశారని బాబును జగన్ ప్రశ్నించడం కలకలం రేపింది.  జీరో వడ్డీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం కాజేసిందని.. ఎగ్గొట్టిందని రైతులకు ఏం ఇచ్చారని జగన్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు రచ్చ చేశారు. దీనిపై జగన్ ఫైర్ అయ్యారు. శాసనసభకు టీడీపీ రౌడీలు - గుండాలను తీసుకొచ్చారంటూ ధ్వజమెత్తారు. చొక్కాలు చించుకొని రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు.

ఇక అచ్చెన్నాయుడు వీరావేశంపై జగన్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అచ్చెన్నాయుడుకు బాడీ పెరిగింది కానీ బుద్ది పేరగలేదంటూ జగన్ ధ్వజమెత్తారు. జగన్ వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పెద్ద ఎత్తున దూసుకొచ్చి రచ్చ చేశారు.

దీనిపై జగన్ సీరియస్ అయ్యారు. మేం 151 మంది ఉన్నామని.. తలుచుకుంటే మీరు ఒక్కరు ఉండరంటూ సీరియస్ అయ్యారు.

అనంతరం సభలో లొల్లిపై జగన్ తీవ్రంగా సీరియస్ అయ్యారు. టీడీపీ నేతలు రచ్చ చేస్తుంటే కూర్చోండని గట్టిగా గదమాయించాడు. ఇలా అసెంబ్లీలో శుక్రవారం రచ్చ రచ్చ జరిగింది. కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అన్నంతగా ప్రతిపక్ష - అధికార పక్షాలు గొడవకు దిగాయి.


Full View
Tags:    
  • Jagan 
  • TDP 
  • Andhra Assembly 

Similar News

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

GTA 6 తయారీలో బెంగళూరు టీమ్.. 1,600 మందికి పైగా భారతీయుల పని!

2026-11-19 05:08 GMT

చైనాపై మేమూ నిఘా పెడతాం.. ట్రంప్ కామెంట్స్ వైరల్!

2026-11-19 05:03 GMT

గడువు ముగిసిన బాంబుల ప్రయోగమా? అమెరికా 'యుద్ధ నీతి'ని చూసి సిగ్గుపడండి..

2026-11-19 05:02 GMT

కాలుష్యానికి నేనే బాధ్యుడిని.... గడ్కరీ బోల్డ్ స్టేట్మెంట్

2026-11-19 05:00 GMT

విశాఖ మరో గిఫ్ట్... కైలాసగిరికి కొత్త రోప్‌వే

2026-11-19 04:57 GMT

భూమి మీద ఇక నివసించలేమా...భయపెడుతున్న నివేదిక !

2026-11-19 04:57 GMT

Copyright @2026

Powered by Blink CMS