• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మహారాష్ట్రలో కరవు.....

మహారాష్ట్రలో కరవు.. విశాఖలో దరువు

By - Tupaki Desk
Update: 2016-04-15 12:12 GMT
మహారాష్ర్టంలోని ముంబయి, నాగపూర్ లలో ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణకు ఆటంకాలు రావడంతో బీసీసీఐ ప్రత్యామ్నాయ వేదికలను పరిశీలిస్తోంది. మహారాష్ట్రలో నీటి కరువు కారణంగా బీభత్సంగా నీటి వృథాకు వేదికయ్యే ఐపీఎల్ మ్యాచుల నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కేసులు, విచారణల అనంతరం అక్కడ పోటీల నిర్వహణకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆ అవకాశం ఇప్పుడు విశాఖ పట్నానికి వస్తున్నట్లుగా కనిపిస్తోంది. మహారాష్ట్రంలో జరగాల్సిన కొన్ని మ్యాచులు మొహలీలో జరిపేందుకు నిర్ణయం కాగా మరో వేదికగా విశాఖను పరిశీలిస్తున్నారు.

విశాఖపట్టణంలో ఏసీఏ-వీడీసీఏ రాజశేఖరరెడ్డి అంతర్జాతీయ స్టేడియంను బీసీసీఐ అధికారులు పరిశీలించారు. ఈ నెల 30 తరువాత మహారాష్ట్రలో నిర్వహించాల్సిన ఐపీఎల్ మ్యాచ్ లను విశాఖపట్టణంలో నిర్వహించే అవకాశాలను బీసీసీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. విశాఖలో మ్యాచ్ లు నిర్వహించేందుకు సానుకూల వాతావరణం కనిపిస్తున్నప్పటికీ...ఎండలు మ్యాచ్ లు నిర్వహించే అవకాశానికి గండికొట్టేలా కనిపిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల్లో ఆడితే...ఆటగాళ్లు డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ లు నిర్వహించే అవకాశంపై బీసీసీఐ అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.  సో... విశాఖ ప్రజలకు ఐపీఎల్ మ్యాచ్ లు చూసే ఛాన్సు దొరకబోతోందన్నమాట.
Tags:    
  • IPL Matches 
  • Mumbai 
  • Visakhapatnam 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS