• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  టోక్యో ఒలంపిక్స్ : సెమీస్...

టోక్యో ఒలంపిక్స్ : సెమీస్ లో ఓడిన భారత్ మెన్ హాకీ టీమ్ !

By - Tupaki Desk
Update: 2021-08-03 04:01 GMT
జపాన్ లోని టోక్యో లో జరుగుతున్న విశ్వ క్రీడలైన  ఒలింపిక్స్ లో సెమీఫైనల్ లో ప్రపంచ నెంబర్ 1  హాకీ జట్టు బెల్జియం చేతిలో భారత్ ఓటమి చవిచూసింది. 5-2 గోల్స్ తేడాతో ఇండియా ఓటమి చెందింది. పతకం ఖాయం చేసుకోవడం కోసం భారత, బెలియం జట్టు హోరాహోరీగా తలపడ్డాయి. ఇరు జట్లు రెండో క్వార్టర్ ముగిసే సరికి 2-2 గోల్స్ చేసి హోరాహోరీగా తలపడ్డాయి. అయితే నాలుగో క్వార్టర్ లో అడుగు పెట్టిన తర్వాత బెల్జియం జట్టు తన అనుభవాన్ని అంతా ఉపయోగించి భారత్ ను ఒత్తిడి లోకి నెట్టి గోల్స్  కొట్టింది.

వరసగా రెండు గోల్స్ చేసి.. భారత్ పై 5-2 గోల్స్ తేడాతో గెలిచి టోక్యో ఒలంపిక్స్ లో ఫైనల్ కు చేరుకుంది. ఇక భారత్ కాంస్య పతకం కోసం మన్‌ ప్రీత్‌ సింగ్‌ బృందం మరో మ్యాచ్‌ ఆడి అందులో గెలవాల్సి ఉంటుంది. ఆ మ్యాచ్ లో గెలిస్తే ఇండియా కి మరో పథకం ఖాయం.  41 ఏళ్లుగా ఊరిస్తున్న ఒలింపిక్‌ పసిడి పతకాన్ని ఖాయం చేసుకునేందుకు భారత పురుషుల హాకీ జట్టు ప్రయాణం అడుగు దూరంలో ఆగిపోయింది. 1972 తర్వాత ఒలింపిక్స్‌ లో తొలిసారి సెమీఫైనల్‌ దశకు అర్హత సాధించిన భారత్‌…సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్‌ బెల్జియం జట్టుపై విజయం సాధించాలని ప్రతి భారతీయుడు ఎంతో ఆశగా దేవుడిని కోరుకున్నాడు.

అయితే నాలుగో క్వార్టర్ వరసగా బెల్జియం భారత్ పై 3 గోల్స్ చేసి ఫైనల్ కు చేరుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది బెల్జియం.. పై ఓడిన భారత్ జట్టు కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ ఆడి అందులో గెలవాల్సి ఉంటుంది. ఎనిమిది ఒలింపిక్ స్వర్ణ పతకాలలో భారతదేశం చివరిగా 1980 మాస్కో క్రీడలలో తిరిగి వచ్చింది, అయితే ఈ ఎడిషన్‌ లో సెమీఫైనల్స్ లేవు, ఎందుకంటే ఈ ఈవెంట్‌లో ఆరు జట్లు మాత్రమే పాల్గొన్నాయి. మేజర్ ధ్యాన్ చంద్ మరియు బల్బీర్ సింగ్ సీనియర్ వంటి ప్రపంచ ప్రముఖులకు ఇచ్చిన దేశానికి, ఈ ఎడిషన్‌ కు ముందు హాకీ జట్ల ఒలింపిక్ పరాజయాలను చూడటం చాలా బాధాకరమైనది. ఒలింపిక్స్‌ లో సెమీఫైనల్స్‌ లో చివరిసారిగా భారతదేశం 1972 లో జరిగిన మ్యూనిచ్ గేమ్స్‌లో 0-2తో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది.
Tags:    
  • Tokyo Olympic Games 2020 
  • indianOlympians 
  • WeAreTeamIndia 
  • Tokyo Olympics started 
  • mens hockey team 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS