• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మోహరిస్తున్న భారత్.. చైనా...

మోహరిస్తున్న భారత్.. చైనా సరిహద్దుల్లో టెన్షన్

By - Tupaki Desk
Update: 2020-09-04 16:00 GMT
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తూర్పు లఢక్ లోని దక్షిణ ప్యాంగాంగ్ ప్రాంతంలో చైనా ట్యాంకులు, పదాతిదళాలను మోహరించింది. ఈ క్రమంలోనే భారత్ కూడా అప్రమత్తమైంది. సరిహద్దుల్లో భారత్ కూడా యుద్ధట్యాంకులను, దళాలను మోహరిస్తోంది.

ఆగస్టు 30న చైనాలో ఈ ప్రాంతంలోకి చొచ్చుకొచ్చింది. చైనా దళాలను భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎల్ఏసీకి 20 కిలోమీటర్ల దూరంలో డ్రాగన్ సైన్యం అత్యాధునిక గన్స్, యుద్ధ పరికరాలతో సన్నద్ధమైంది. కుంగ్ నుంచి ముక్సారీ వరకు చైనా సైన్యం మోహరించింది.

దీంతో భారత సైన్యం అప్రమత్తమైంది. యుద్ధ ట్యాంకులతోపాటు అదనపు దళాలతో ఈ ప్రాంతంలో వివాదాస్పద ఎల్.ఏ.సీ ప్రాంతం వెంబడి మోహరించింది. చైనా సాయుధ దళాలను ట్యాంకు విధ్వంస క్షిపణులు, రాకెట్లు, ఇతర ఆయుధాలతో తిప్పికొట్టేలా భారత్ ఈ ప్రాంతంలో సర్వసన్నద్ధమవుతోంది.

ఇరుపక్షాల వైమానిక దళాలు కూడా ఎల్ఏసీపై పహారా కాస్తున్నాయి. ఉద్రిక్తత ఉందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే శుక్రవారం తెలిపారు. మన భద్రత కోసం భారీగా బలగాలను సిద్ధం చేశామన్నారు.
Tags:    
  • India 
  • China 
  • LAC 

Similar News

శ్రీకాకుళంలో 'గుండ విగ్ర‌హ' రాజ‌కీయం!

2026-11-13 12:30 GMT

రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్ కలకలం.. "ఆధారాలున్నాయి" అంటూ ప్రధాని మోదీకి సవాల్!

2026-11-13 11:37 GMT

ఓ అద్భుతం జరిగింది.. ఒకే తేదీన ఐదు తరాల జననమైంది..

2026-11-13 11:30 GMT

ఆడ‌దాని ఓర చూపుకు 'పడిపోయిన‌ జెన్స‌న్‌లు'!

2026-11-13 10:30 GMT

ఏడు పైసల లాభం.. రూపాయికి వచ్చింది ప్రాణం.. డాలర్ తో తగ్గేదేలే..

2026-11-13 10:26 GMT

అమరావతిలో మెగా రైల్వే స్టేషన్.. 24 ప్లాట్‌ఫారాలు, రోజుకు 3 లక్షల మంది ప్రయాణికులు!

2026-11-13 10:24 GMT

న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర ఓటమి.. 89 పరుగులకే చాపచుట్టేసిన టీమిండియా!

2026-11-13 10:19 GMT

ప్రజలు అంగీకరించడానికి సమయం పట్టినా సరే, ఆ పని చేసి తీరుతా : చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

2026-11-13 10:10 GMT

సీఐఐ సమ్మిట్‌లో సీఎం వ్యాఖ్యలపై రచ్చ.. అమెరికా-భారత్ స్పేస్ డీల్ బయటపెట్టిన ప్రభుత్వం

2026-11-13 08:35 GMT

మల్లారెడ్డి కోడలు.. మాట మార్చింది..

2026-11-13 07:17 GMT

'నమస్తే వరల్డ్'తో మంచు మనోజ్, భూమా మౌనిక దంపతుల కొత్త ప్రయాణం!

2026-11-13 07:06 GMT

రూ.10 లక్షల నుంచి రూ.18 కోట్లకు.. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా?

2026-11-13 06:53 GMT

Copyright @2026

Powered by Blink CMS