• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సీఏఏ కు పాకిస్తాన్...

సీఏఏ కు పాకిస్తాన్ హిందువుల మద్దతు

By - Tupaki Desk
Update: 2019-12-28 06:29 GMT
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకం గా దేశ వ్యాప్తం గా ఎన్ని ఉద్యమాలు, హింస జరుగుతుందో చూశాం.. దేశంలో అల్లకల్లోలంగా పరిస్థితి ఉంటే.. పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు మాత్రం అనుకూలం గా ర్యాలీలు చేయడం విశేషం.

తాజాగా మోడీ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా పాకిస్తాన్ కు చెందిన హిందువులు దేశ రాజధాని ఢిల్లీలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా భారత్ లో చేస్తున్న ఆందోళనలు విరమించుకోవాలని వారంతా కోరారు.

తాము పాకిస్తాన్ లో మైనార్టీలు గా వివక్ష కు గురి అయ్యామని.. తమ ఆస్తిని అక్కడి వాళ్లు గుంజుకున్నారని..కట్టుబట్టల తో భారత్ కు వచ్చామని వారు వా పోయారు.తమకు భారత్ పౌరసత్వం ఇవ్వకుంటే తమ బతుకేం కావాలని.. ఎక్కడికి వెళ్లాలని వారు బాధ పడ్డారు. తమకు భారత పౌరసత్వం ఇవ్వాలని.. విపక్షాలు ఆందోళనలు మానాలని కోరారు.
Tags:    
  • CAA protests 
  • CAA protests Uttar Pradesh 
  • CAA protests Karnataka 
  • Andhra News 
  • Andhra Daily News 
  • Telugu News 
  • Telugu Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS