• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నరసింహన్ 4 బిందెలు ఇస్తే...

నరసింహన్ 4 బిందెలు ఇస్తే 2 బిందెలు వచ్చాయ్

By - Tupaki Desk
Update: 2016-07-07 08:20 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నా.. మంగళగిరి పానకాల స్వామి తీరే వేరు. ఇక్కడి స్వామివారిని కొలవటానికి వచ్చే ప్రతిఒక్కరూ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన పానకాన్ని ప్రసాదంగా సమర్పిస్తుంటారు. ఈ సందర్భంగా స్వామికి పానకాన్ని ఇస్తారు. ఎంత పానకం పోస్తే.. అందులో సగం పానకం తిరిగి రావటం ఇక్కడ ఆనవాయితీ.

నిజానికి ఇదో మిస్టరీగా చెబుతుంటారు. స్వామికి పోసిన పానకంలో సగం తిరిగి వచ్చేదెలా అన్న అంశం మీద ఎవరికి వారు ఎన్ని లెక్కలు చెప్పినా.. అందరిని సంతృప్తి పరిచే లాజిక్ ను ఎవరూ చెప్పలేదనే చెప్పాలి. తాజాగా పానకాల స్వామి దర్శనానికి వచ్చిన గవర్నర్ నరసింహన్ తనతో పాటు నాలుగు బిందెల పానకాన్ని స్వామికి ప్రసాదంగా ఇచ్చారు. అందులో నాలుగు బిందెల పానకం పోయగా.. రెండు బిందెల పానకం తిరిగి వచ్చింది. అలా తిరిగి వచ్చిన పానకాన్ని గవర్నర్ కు తిరిగి ఇవ్వగా..ఆయన భక్తి శ్రద్ధలతో స్వీకరించి భక్తులకు పంచారు. అదండీ గవర్నర్ గారి పానకం బిందెల లెక్క.
Tags:    
  • Governor Narasimhan 
  • Panakala Lakshmi Narasimha Swamy 
  • Telugu nEWs 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS