• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  'అతిథులకు ఆత్మీయ రుచులతో...

'అతిథులకు ఆత్మీయ రుచులతో గోదావ‌రి హెర్న్ డన్ ప్ర‌థ‌మ వార్షికోత్స‌వం'

By - Tupaki Desk
Update: 2018-01-05 14:00 GMT
భార‌తీయ రుచుల‌కు గ్రేట‌ర్ వాషింగ్ట‌న్ ప్రాంతంలో పెట్టింది పేరుగా అనేక మంది మ‌న్న‌న‌లు పొందిన గోదావ‌రి హెర్న్ డన్ త‌న ప్ర‌థ‌మ వార్షికోత్స‌వాన్ని ఆనందోత్సాహాల మ‌ధ్య జ‌రుపుకొనేందుకు సర్వం సిద్ద‌మైంది. గ్రేట‌ర్ వాషింగ్ట‌న్ ప్రాంతంతో పాటుగా స‌మీపంలోని భోజ‌న ప్రియుల ఆద‌రాభిమానాలు - విశేష‌మైన మ‌ద్ద‌తులో ఈ సంతోష‌క‌ర‌మైన ఘ‌ట్టంలోకి గోదావ‌రి అడుగిడుతోంది.

మేరీలాండ్‌ తో పాటు హెర్న్ డన్లో కొలువుదీరిన గోదావ‌రిని ఏడాదికి పైగా విశేష‌మైన మ‌ద్ద‌తు అందిస్తున్న‌ ప్రియ‌మైన‌ వినియోగ‌దారుల‌కు ఈ వార్షికోత్స‌వ మ‌హ‌దావ‌కాశాన్ని “టీం గోదావ‌రి” పుర‌స్క‌రించుకొని వారికి “సంక్రాంతి శుభాకాంక్ష‌లు” తెలియ‌జేస్తోంది.

గోదావ‌రి హెర్న్ డన్ ఈ జ‌న‌వ‌రి మాసాన్ని వినియోగ‌దారుల ప్ర‌శంస మాసంగా పరిగ‌ణిస్తోంది. అద్భుత‌మైన లంచ్ బ‌ఫెట్ల‌ను ప్ర‌తిరోజూ అందించేందుకు సిద్ధ‌మైంది. ఈ వారాంతం నుంచి స‌రికొత్త రెసిపీలు మ‌రియు టీంతో అందించ‌నుంది.

“వినియోగ‌దారుల నుంచి వ‌చ్చిన అద్భుత‌మైన స్పంద‌న‌, వారు అందించిన విశేష‌మైన మ‌ద్దతు వ‌ల్లే హెర్న్ డన్ -  గేదర్స్‌ బ‌ర్గ్‌ ప్రాంతాల్లో కొలువుదీరిన మా రెండు రెస్టారెంట్లు ఈ వార్సికోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో ద‌క్షిణ‌భార‌తీయు రుచుల‌ను అందించే టాప్ రెస్టారెంట్ అనే విశేష గుర్తింపును పొందాం
(Best South Indian restaurants in Greater Washington area).
” అని ఈ రెండు రెస్టారెంట్ల య‌జ‌మాని అయిన‌ కామాక్షి తుమ్మ‌ల‌ప‌ల్లి త‌మ సంతోషాన్ని పంచుకున్నారు.

గోదావ‌రి హెర్న్ డన్ త‌న వార్షికోత్స‌వ మాసానికి నూత‌న లుక్ మ‌రియు టీంతో సిద్ధంగా ఉంది. అద్భుత‌మైన రెసిపీలు మ‌రియు ద‌క్షిణ‌ భార‌తదేశంలోని ప‌ల్లెసీమ‌ల రుచుల‌ను త‌న వినియోగ‌దారుల‌కు అందించేందుకు సిద్ధ‌మైంది.

ల‌గ్జ‌రీ సౌత్ ఇండియ‌న్ రెస్టారెంట్లను ప్ర‌వేశ‌పెట్టేందుకు గోదావ‌రి సిద్ధ‌మైంది. `కిరాక్‌` పేరుతో ఈ సంక్రాంతి నుంచి వినియోగ‌దారుల‌కు చేరువ కానుంది. యూటాలోని సాల్ట్ లేక్ సిటీ డౌన్ టౌన్‌ లో మొట్ట‌మొద‌టి రెస్టారెంట్ ప్రారంభం కానుంది.

అత్యంత ప్రామాణిక‌మైన బ్రాండ్ న్యూ రెసిపీల‌ను గోదావ‌రి 2018లో త‌న అతిథుల‌కు అందించ‌నుంది. త‌న అన్ని కేంద్రాల్లో గ్రాండ్ గాలా బ‌ఫెట్‌ తో ఈ సంక్రాంతి నుంచి అందించ‌నుంది.

“గోదావ‌రి హెర్న్ డన్లో” అనేక కార్పొరేట్ కార్యాల‌యాల‌తో పాటుగా వ‌రల్డ్ గేట్ సెంట‌ర్‌ - హెర్న్ డన్ కు (World Gate Center, Herndon) సమీప‌మైన కీల‌క‌మైన ప్రాంతంలో కొలువుదీరి ఉంది. మీకు మ‌రియు మీ కుటుంబ స‌భ్యులకు మేం ఆత్మీయ స్వాగ‌తం ప‌లుకుతున్నాం. ఈ మాసం అంతా జ‌రిగే మా మొద‌టి వార్షికోత్స‌వం మీ రాక‌తో మ‌రింత శోభ సంత‌రించుకుంటుంద‌ని ఆకాంక్షిస్తున్నాం.

గోదావ‌రి హెర్న్ డన్ లో మీ ఆత్మీయ రాక‌కోసం ఎదురుచూస్తున్నాం!!

గోదావ‌రి హెర్న్ డన్
1050 ఎల్డెన్‌ స్ట్రీట్‌
హెర్న్ డన్ - వర్జీనియా
Ph: 703-435-1270

సంప్రదించండి:

కామాక్షి తుమ్మలపల్లి  
443-825-7492
Herndon@GodavariUS.com

మ‌రోమారు కృత‌జ్ఞ‌త‌లు. మా ఆత్మీయ వంట‌కాలు మిమ్మ‌ల్ని అల‌రించాయ‌ని ఆశిస్తున్నాం.

www.GodavariUS.com
 

Press note released by: Indian Clicks, LLC
Tags:    
  • Godavari Herndon 
  • Godavari Herndon 1st Year Anniversary 
  • Godavari 
  • Telugu News 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS