• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప్రేమ కోసం కన్నతల్లినే...

ప్రేమ కోసం కన్నతల్లినే కడతేర్చిన కసాయి కూతురు

By - Tupaki Desk
Update: 2019-10-28 07:43 GMT
రోజురోజుకి ఈ ప్రపంచంలో మానవత్వం అనేదే లేకుండాపోతుంది. తల్లిని మించిన దైవం ఉందా అని అందరూ అంటారు..కానీ , కామంతో కళ్ళుమూసుకుపోయి ప్రియుడి కోసం కన్నతల్లినే కాటికి పంపిన దుర్ఘటన తాజాగా హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పెళ్ళికి ఎదిగొచ్చిన తన కూతురికి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయాలనీ ఆ తల్లి కనని కల లేదు. కానీ , కుమార్తె మరొక వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోందనే విషయం తెలిసి షాక్ కి గురైంది.

నువ్వు చేస్తున్న పని చాలా తప్పు అంటూ రెండు - మూడు సార్లు మందలించింది. కానీ , అప్పటికే కామంతో కళ్ళుమూసుకుపోయిన ఆ కూతురు తన ప్రేమకి అడ్డుతగులుతుంది అని కన్నతల్లినే హతమార్చింది. ఈ దుర్ఘటన  హైదరాబాద్ హయత్ నగర్ పరిధిలోని మునగనూర్ గ్రామంలో చోటు చేసుకుంది. తన ప్రియుడితో కలిసి ఒక పథకం ప్రకారం కన్నతల్లి కడతేర్చిన తరువాత మూడు రోజులపాటు ఎవరికీ అనుమానం రాకుండా శవాన్ని ఇంట్లోనే దాచిపెట్టింది. ఇక ఇంట్లోనే ఎక్కువ రోజులు ఉంటే .. దుర్వాసన వస్తే పక్కనున్న వారికి అసలు విషయం తెలిసిపోతుంది ఐ భావించి ప్రియుడి సాయంతో తల్లి శవాన్ని నల్గొండ జిల్లా రామన్నపేట రైల్వే ట్రాక్ వద్ద పడేసి వచ్చి - తనకేమి తెలియనట్టు ఉంది. తండ్రి డ్రైవర్ కావడంతో బయట పనులకి వెళ్లి వస్తుంటారు.  ఇంటికి వచ్చిన ఆయనకి తన భార్య కనిపించకపోవడం తో  అమ్మ ఎక్కడ అంటూ తండ్రి గట్టిగా నిలదీయడంతో... తానే చంపినట్టు ఆమె ఒప్పుకుంది. దీంతో, పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. దీనితో కేసు నమోదు చేసిన పోలీసులు కీర్తీని.. అరెస్ట్‌ చేసి - జైలుకు తరలించారు. ఇద్దరి ప్రియుల కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు.
Tags:    
  • Girl 
  • Mother 
  • Railway track 
  • Hyderabad 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS