• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కరోనా టైంలో గాంధీ...

కరోనా టైంలో గాంధీ సిబ్బంది సమ్మె.. కరెక్టేనా?

By - Tupaki Desk
Update: 2020-04-16 00:30 GMT
కరోనాతో ప్రపంచమే తలకిందులవుతోంది. ఇప్పుడు బతికి ఉండడం తప్ప మరో మార్గం లేని పరిస్థితి. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు ఉంటే చాలన్న పరిస్థితి. ఉద్యోగాలు, ఉపాధి పోయి అందరూ బతుకుజీవుడా అని ఇంటిపట్టునే ఉంటున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యులు, వైద్యసిబ్బందిని దేవుళ్లతో కొలుస్తున్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా వారు చేస్తున్న సేవలపై ప్రశంసలు కురుస్తున్నాయి.

అయితే ఇంతటి దారుణ కరోనా టైంలోనూ కరోనాకు తెలంగాణలోనే కేంద్రమైన సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మె నోటీసులు ఇవ్వడం తీవ్ర దుమారంరేపింది. తమను రెగ్యులరైజ్ చేయాలని.. లేదంటే కాంట్రాక్ట్ పద్ధతిలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేయడం విస్తుగొలుపుతోంది. ఈ మేరకు ఔట్ సోర్సింగ్ నర్సుల యూనియన్ ప్రతినిధులు ప్రభుత్వానికి అల్టీమేటం జారీ చేశారు. ఎంత కాదనుకున్న ఇలాంటి క్లిష్ట సమయంలో  ఔట్ సోర్సింగ్ సిబ్బంది గొంతెమ్మ కోర్కెలు కోరడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.

గాంధీ ఆస్పత్రిలో 200 మంది నర్సులు.. 13 ఏళ్లు ఔట్ సోర్సింగ్ సేవలందిస్తున్నారు. వీరికి 17500 వేతనం లభిస్తోంది.  వేతనాలు సరిగ్గా అందడం లేదని.. ఇన్సెంటీవ్ కూడా 10శాతం ఇచ్చారని వారంతా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

నిజానికి ఇప్పుడు కరోనా టైంలో ఆర్థిక వ్యవస్థ కుదేలై ప్రభుత్వం వద్ద నయా పైసా లేని పరిస్థితి. ఇలాంటి క్లిష్ట సమయంలో పనిచేసి పరిస్థితులు కుదుట పడేదాకా ఆగకుండా వీరు సమ్మెకు నోటీసులు ఇచ్చి కోరికలు కోరడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.
Tags:    
  • Gandhi Hospital Staff Nurse Employees Strike Notice 
  • Coronavirus in Telangana 
  • Telangana 
  • Telangana News 
  • Telangana Politics 
  • Telangana Political Updates 
  • Hyderabad 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS