• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఈశాన్య రాష్ర్టాల్లో...

ఈశాన్య రాష్ర్టాల్లో ఎన్నికల సందడి..

By - Tupaki Desk
Update: 2018-01-18 08:27 GMT
మేఘాలయ - త్రిపుర - నాగాలాండ్‌ రాష్ట్రాల శాసనసభల ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. త్రిపురలో ఫిబ్రవరి 18న - మేఘాలయా - నాగాలాండ్‌ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 27న పోలింగ్‌ నిర్వహించనున్నారు. మార్చి 3న మూడు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.
    
ఎన్నికలు జరుగుతున్న మూడు రాష్ర్టాల్లో మేఘాలయలో కాంగ్రెస్ - త్రిపురలో సీపీఎం - నాగాలాండ్‌ లో బీజేపీ సంకీర్ణం అధికారంలో ఉన్నాయి.  2013 ఎన్నికల్లో మేఘాలయలో కాంగ్రెస్ 29 స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఒక్కస్థానం కూడా గెలవనప్పటికీ మొన్న డిసెంబరులో కాంగ్రెస్ నుంచి ఒకరు - ముగ్గురు ఇండిపెండెట్లు కలిపి మొత్తం నలుగురు బీజేపీలో చేరారు. దీంతో ఈ రాష్ర్టంపై ఇప్పుడు బీజేపీ కన్నేసింది.
    
ఇక త్రిపురలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు. సీఎం మాణిక్ సర్కార్ ఇక్కడ 20 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ - బీజేపీలు రెండింటికీ అవకాశాలు ఏమాత్రం లేవు.
    
ఇక నాగాలాండ్ విషయానికొస్తే అక్కడ ప్రస్తుతం బీజేపీ ఇక్కడ నాగా పీపుల్స్ ఫ్రంట్‌(ఎన్‌ పీఎఫ్)తో కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతోంది. నిజానికి 2013 ఎన్నికల్లో ఇక్కడ ఎన్‌ పీఎఫ్ 37 - కాంగ్రెస్ 8 - నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 4 - బీజేపీ 2 - జేడీయూ 1 - ఇండిపెండెంటు 8 సీట్లు గెలిచారు. ఆ తరువాత బీజేపీ చక్రం తిప్పి ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను ఆకర్షించి బలం పెంచుకుంది.
Tags:    
  • Election Commission 
  • Meghalaya 
  • Tripura 
  • Nagaland polls 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS