• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పన్నీర్ ను బుగ్గకారుతో...

పన్నీర్ ను బుగ్గకారుతో కొట్టిన పళని

By - Tupaki Desk
Update: 2017-02-16 12:42 GMT
గడిచిన కొద్దిరోజులుగా సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించిన తమిళ రాజకీయం ఒక కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. తమిళనాడు ఇన్ ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు తీసుకున్న నిర్ణయంతో ముఖ్యమంత్రి పదవికి పళనిస్వామి ప్రమాణం చేసేశారు. దీంతో.. తమిళనాడుకు మరో ముఖ్యమంత్రి వచ్చినట్లైంది. తన పదవీ ప్రమాణస్వీకారానికి కొద్ది గంటల ముందే.. తన మంత్రివర్గంలోని వారి వివరాల్ని వెల్లడించిన పళనిస్వామి.. పన్నీర్ సెల్వంకు షాకిచ్చారు.

మొన్నటివరకూ పన్నీర్ వర్గంలో చురుగ్గా వ్యవహరించిన సెంగొట్టియన్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లుగా వెల్లడించి సర్ ప్రైజ్ చేశారు. 31 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం చేసిన పళని స్వామి.. రానున్న రోజుల్లో మరెలాంటి సర్ ప్రైజులు ఎదురుకాకుండా చూసుకోవటమే కాదు.. పన్నీర్ ను ఒంటరిని చేసే వ్యూహాన్ని ఎన్నుకున్నట్లుగా చెప్పాలి.

చిన్నమ్మకు తీరని మనోవ్యధను మిగిల్చిన పన్నీర్ కు చుక్కలు చూపించే కార్యక్రమాన్ని తన ప్రమాణస్వీకారంతోనే చిన్నమ్మ విదేయుడు షురూ చేశారని చెప్పాలి. పన్నీర్ వర్గంలోని నేతలకు పదవులు ఎరవేసేసి.. తమ పక్షాన తీసుకోవటం ద్వారా పన్నీర్ ను ఒక్కడిని చేయటంతో పాటు.. భవిష్యత్తులో మరెలాంటి అవకాశాన్ని మిగల్చకుండా చేయాలన్నదే శశికళ ఆలోచనగా చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • E Palaniswami 
  • Tamil Nadu Chief Minister 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS