• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ట్రంప్ అంతరిక్ష...

ట్రంప్ అంతరిక్ష బాంబు..షాక్ లో ప్రపంచం

By - Tupaki Desk
Update: 2018-06-21 06:56 GMT
స్టార్ వార్స్ పేరుతో అంతరిక్షంలో చేసే యుద్ధాలు - వివిధ ప్రయోగాలపై ఇప్పటికే  సినిమాలు వచ్చాయి. అప్పట్లో అమెరికా ప్రభుత్వం స్టార్ వార్స్ పేరుతో అంతరిక్షంలో నిఘాపై ఓ వ్యవస్థకు బీజం వేసింది.  శత్రుదేశాల నుంచి రక్షణ పొందేందుకు అమెరికా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రయత్నించి ఊరుకుంది.

అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతరిక్ష భద్రతకు ఆదేశాలిచ్చారు. రష్యా - చైనాలు తమ మిలటరీ అవసరాల కోసం అంతరిక్ష రంగాన్ని వాడుకుంటున్న నేపథ్యంలోనే అమెరికాకు కూడా అంతరిక్ష దళం ఏర్పాటు చేయాలని సూచించారు. మిలటరీ విభాగంలో ప్రత్యేక ‘స్పేస్ ఫోర్స్’ను ఏర్పాటు చేయాలని రక్షణ శాఖను కోరారు. భవిష్యత్తులో యుద్ధమంటూ జరిగితే అంతరిక్షమే కేంద్రంగా జరుగుతుందని.. స్పేస్ ఫోర్స్ ఉంటే అంతరిక్షం నుంచే శత్రుదేశాలు ప్రయోగించే క్షిపణులను నాశనం చేయడం.. ప్రతిదాడులకు ఈ అంతరిక్ష దళం ఉపయోగపడుతుందని ట్రంప్ ఆలోచన చేశారు.

అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. 1967లో అమెరికా - రష్యాతో పాటు వందదేశాలు అంతరిక్ష పరిరక్షణ ఒప్పందం చేసుకున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం అంతరిక్ష రక్షణకు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టరాదు. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి అమెరికాకు స్పేస్ ఫోర్స్ ఏర్పాటు చేస్తుండడంతో మరో ప్రచ్చన్న యుద్ధానికి నాంది పడబోతోందని అంతటా ఆందోళన నెలకొంది.

అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక పెద్ద కథే ఉంది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ ‘తమ దేశం హైపర్ సోనిక్ గ్లైడడ్ వెహికల్ పేరుతో తయారు చేసుకున్న సరికొత్త అంతరిక్ష ఆయుధ వ్యవస్థ నుంచి ఆయుధాలను  ప్రయోగిస్తే రాడర్ వ్యవస్థల కళ్లుగప్పి అంతరిక్షంలో ప్రయాణించి శత్రుదేశాలపై ఈజీగా దాడులు చేయగలవని’ ప్రకటించారు.

ఇక చైనా కూడా ఉపగ్రహం సాయంతో ఇతర ఉపగ్రహాలను  - క్షిపణులను పేల్చివేసేందుకు అవసరమైన టెక్నాలజీని అభివృద్ధి చేసి ,పరీక్షలు నిర్వహించింది. ఈ రెండు పరిణామాలు తమ దేశ భద్రతకు చేటు తెచ్చేవని అమెరికా భావిస్తోంది. అందుకే ట్రంప్ అంతరిక్ష ఫోర్స్ కు తాజాగా ఆదేశాలిచ్చారు.  
Tags:    
  • Donald Trump 
  • Space Force 
  • Telugu NEws 

Similar News

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

Copyright @2026

Powered by Blink CMS