• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ట్రంప్ ఇంటి విలువ జ‌స్ట్...

ట్రంప్ ఇంటి విలువ జ‌స్ట్ 6.5 కోట్లే

By - Tupaki Desk
Update: 2017-03-29 05:27 GMT
రియ‌ల్ ఎస్టేట్ దిగ్గ‌జంగా ఎదిగి అమెరికా అధ్యక్షుడుగా ఎన్నిక‌యిన డొనాల్డ్ ట్రంప్ ఇంటి విలువ ఎంత ఉంటుందో ఊహించండి? మ‌న క‌రెన్సీలో చూస్తే ఓ 10 కోట్లయిన ఉంటుంది క‌దా? ఆ రేంజ్‌ లో మ‌నం ఊహించుకోవ‌డం త‌ప్పేం కాదు అయితే ట్రంప్ ఇంటి విలువ 6.5 కోట్లేన‌ట‌. ఇదే రేటుకు ఆయన నివ‌సించిన ఇల్లును అమ్మేశారు. అంత త‌క్కువ ధ‌రా! అని ఆశ్చ‌ర్య‌పోకండి. ఆ ఇల్లు ట్రంప్ చిన్న‌నాటిది. న్యూయార్క్‌లో ట్రంప్‌ తన బాల్యాన్ని గడిపిన ఇల్లు రూ.6.5 కోట్లకు అమ్ముడుపోయింది.

తాజాగా అమ్ముడుపోయిన ఇళ్లును 1940లో జమైకా ఎస్టేట్స్‌లో ట్రంప్ తండ్రి ఫ్రెడ్ నిర్మించారు. ట్రంప్ తన మొదటి నాలుగేళ్ల‌ను ఈ ఇంట్లో గడిపారు.  ట్రంప్ పుట్టినరోజు ధ్రువపత్రాలను సైతం ఈ ఇంటి చిరునామాను నమోదు చేయించారు. ఎర్ర ఇటుకలతో అలంకరించిన ఈ ఇంటికి జవనరిలో వేలం వేశారు. ఆశ్చ‌ర్య‌క‌రంగా ఈ ఇల్లుకు అనూహ్య‌మైన డిమాండ్ వ‌చ్చింది. ట్రంప్ అధ్య‌క్షుడు కాక‌ముందు డిసెంబర్‌ లో ఉన్న అమ్మకపు ధర కన్నా 54 శాతం ఎక్కువ ధరకు ఈ ఇల్లు అమ్ముడుపోయింది. గత ఏడాది సెప్టెంబర్‌ లో ఎన్బీసీ ఆధ్వర్యంలో నడిచే ద టు నైట్ షోలో కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ ఆ భవనాన్ని అమ్మకానికి పెట్టడం బాధాకరంగా ఉందని అన్నారు. ప్యారమౌంట్ రియాల్లీ యూఎస్‌కు చెందిన మిషా హఘని ఈ వేలాన్ని నిర్వహించారు. ఇంటిని కొన్న వ్యక్తి వివరాలను ఆయన తెలుపలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Donald Trump 
  • House Value 

Similar News

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

GTA 6 తయారీలో బెంగళూరు టీమ్.. 1,600 మందికి పైగా భారతీయుల పని!

2026-11-19 05:08 GMT

చైనాపై మేమూ నిఘా పెడతాం.. ట్రంప్ కామెంట్స్ వైరల్!

2026-11-19 05:03 GMT

గడువు ముగిసిన బాంబుల ప్రయోగమా? అమెరికా 'యుద్ధ నీతి'ని చూసి సిగ్గుపడండి..

2026-11-19 05:02 GMT

కాలుష్యానికి నేనే బాధ్యుడిని.... గడ్కరీ బోల్డ్ స్టేట్మెంట్

2026-11-19 05:00 GMT

విశాఖ మరో గిఫ్ట్... కైలాసగిరికి కొత్త రోప్‌వే

2026-11-19 04:57 GMT

భూమి మీద ఇక నివసించలేమా...భయపెడుతున్న నివేదిక !

2026-11-19 04:57 GMT

Copyright @2026

Powered by Blink CMS