• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఢిల్లీలో ఘోరం: మద్యం...

ఢిల్లీలో ఘోరం: మద్యం మత్తులో కారుతో మహిళను ఈడ్చుకెళ్లిన పోలీస్

By - Tupaki Desk
Update: 2020-07-05 06:08 GMT
ఆపత్కాలంలో ప్రజలను రక్షించాల్సిన ఓ పోలీస్ దారుణంగా ప్రవర్తించాడు. ప్రమాదం జరిగితే రక్షించాల్సిన పోలీస్ క్రూరంగా వ్యవహరించాడు. ఇంతకు ఏం చేశాడంటే మద్యం మత్తులో కారు నడుపుతూ ఓ మహిళను ఢీకొన్నాడు. అనంతరం ఆమెను కారుతో ఈడ్చుకెళ్లాడు. ఆమె మీద నుంచే కారును పోనిచ్చాడు. ఈ ఘటన ఢిల్లీలోని ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

చిల్లా గ్రామంలో ఇరుకు సందులో ఓ పోలీస్ కారుతో వేగంగా దూసుకొచ్చాడు. అయితే తాగి ఉన్నాడు. ఆ మత్తులో ఓ మహిళను ఢీకొన్నాడు. రోడ్డు దాటుతున్న ఆమెను ఢీకొట్టి ఆగాడు. అనంతరం ఆమెను స్థానికులు పైకి లేపుతుండగా ఆ పోలీస్ కారును వెంటనే తీశాడు. మళ్లొసారి కారు వేగం పెంచి ఆమెను తొక్కుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన స్థానికులు కారును ఆపి అతడిని పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైన మహిళ చావు బతుకుల మధ్య పోరాడుతోంది. ఈ ఘటన సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీన్ని చూసి అందరూ షాకయ్యారు. ఆ పోలీస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Full View

Tags:    
  • Delhi Police 
  • Sub-inspector 
  • Woman 
  • Telugu News 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS