• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పంజాబ్​ తో...

పంజాబ్​ తో ఓటమి..భావోద్వేగానికి గురైన వార్నర్​..అస్సలు ఊహించలేదు..

By - Tupaki Desk
Update: 2020-10-25 11:10 GMT
కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​తో శనివారం జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ 12 పరుగుల  తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్​లో హైదరాబాద్​ బౌలర్లు మెరుగైన ప్రదర్శన ఇచ్చినప్పటికీ.. బ్యాట్స్​మెన్స్​  తడబడ్డారు. ఆరంభంలో టీం కెప్టెన్​ డేవిడ్​ వార్నర్​ బాగా ఆడాడు. ఫోర్లు, సిక్సులు కొడుతూ స్కోర్​ బోర్డును పరుగులు పెట్టించాడు. కానీ వార్నర్​ అవుట్​ కావడంతో టీం కష్టాల్లో పడింది. ఓ దశలో మనీశ్​ పాండే కూడా బాగానే పరుగులు రాబట్టాడు. హైదరాబాద్​ గెలుస్తుంది అనుకున్నారంతా.. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. చివరకు 12 పరుగులతో మ్యాచ్​ను ఓడిపోయారు. ప్లే ఆఫ్స్ సంక్లిష్టం చేసుకున్నారు.

 కాగా మ్యాచ్​ ఓడిపోయిన అనంతరం వార్నర్​ మాట్లాడుతూ.. ‘ఓడిపోవడం చాలా బాధగా అనిపిస్తున్నది. మా బౌలర్లు బాగా రాణించారు. కానీ మిడిలార్డర్​ కొంతమెర పట్టుకోల్పోయింది. పంజాబ్​ బౌలర్ల స్పిన్​ మాయాజాలం బాగా పనిచేసింది. పంజాబ్​ బౌలర్లు కొత్త బంతితో రెచ్చిపోయారు. ఏది ఏమైనా ముందుగు సాగాల్సిందే’ అంటూ వార్నర్​ పేర్కొన్నాడు. ఇప్పటివరకు హైదరాబాద్​ 11 మ్యాచ్​లు ఆడింది .. 4 విజయాలు నమోదు చేసుకున్నది. 8 పాయింట్లతో ఆరోస్థానంలో నిలిచింది. పంజాబ్​తో గత రాత్రి గెలవాల్సిన మ్యాచ్​ చిన్నచిన్న పొరపాట్లతో ఓటమి పాలైంది. 127 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడింది. అయితే ఇప్పుడిక హైదరాబాద్​ జట్టుకు ప్లే ఆఫ్​ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
Tags:    
  • IPL 
  • IPL 2020 
  • IPL Matches 
  • IPL 2020 Updates 
  • IPL Latest Updates 
  • BCCI 

Similar News

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

Copyright @2026

Powered by Blink CMS