• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డిసెంబరు 22 శనివారం 2018...

డిసెంబరు 22 శనివారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-12-22 01:32 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు. రుణయత్నాలు చేస్తారు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి కొత్త వివాదాలు. వ్యాపారాల్లో చికాకులు. ఉద్యోగులకు స్థానచలనం. పారిశ్రామిక - కళారంగాల వారికి విదేశీ పర్యటనలు రద్దు. ఐటీ నిపుణులకు నిరాశాజనకం విద్యార్థులకు చికాకులు. మహిళలకు కుటుంబంలో సమస్యలు. విష్ణు ధ్యానం చేయడం మంచిది.

వ‌ృషభ రాశి: సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. వ్యవహారాలు ప్రోత్సాహాకరంగా సాగుతాయి. సన్నిహితులు మరింత దగ్గరవుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. రియల్ ఎస్టేట్ వారికి అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాల్లో లాభాలు తథ్యం. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు యోగదాయకం. ఐటీ నిపుణులకు కొత్త అవకాశాలు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. మహిళలకు మనశ్శాంతి లభిస్తుంది. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం మంచిది.

మిథున రాశి: బంధువర్గంతో అనుకోని తగాదాలు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు మధ్యలో వదిలేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి కొత్త సమస్యలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు మానసిక ఆందోళన. పారిశ్రామిక, కళారంగాల వారికి ఒత్తిడులు. ఐటీ నిపుణులకు నిరుత్సాహం. విద్యార్థుల యత్నాలు ఫలించవు. మహిళలకు కుటుంబంలో వివాదాలు. విష్ణు ధ్యానం చేయడం మంచిది.

కర్కాటక రాశి: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ప్రముఖులతో పరిచయాలు. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు. కార్యజయం. వాహనయోగం. కాంట్రాక్టులు దక్కుతాయి. కొత్త వ్యాపారాల్లో పురోగతి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. మహిళలకు ఉత్సాహంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.

సింహ రాశి: కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరవుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్ల యత్నాలు సఫలం. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి నూతనోత్సాహం. ఐటీ నిపుణులకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ఆశాజనకం. మహిళలకు కుటుంబంలో గౌరవం. శివపంచాక్షరి పఠించడం మంచిది.

కన్యారాశి: బంధువులతో వివాదాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. కాంట్రాక్టులు చేజారవచ్చు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులకు పదోన్నతులు తప్పిపోతాయి. పారిశ్రామిక,  కళారంగాల వారికి ఒత్తిడులు. ఐటీ నిపుణులు కొంత సహనంతో మెలగాలి. విద్యార్థుల కృషి ఫలించదు. మహిళలకు సోదరులతో కలహాలు. విష్ణు ధ్యానం చేయడం మంచిది.

తులారాశి: ఆదాయానికి మించి ఖర్చులు. ఇంటిలో చికాకులు. కార్యక్రమాలు మధ్యలో విరమించాల్సిన పరిస్థితి. ఎంత కష్టించినా ఫలితం అంతగా ఉండదు. రియల్ ఎస్టేట్ వారికి వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు స్థాన మార్పు ఉండవచ్చు. రాజకీయ, కళారంగాల వారికి మానసిక ఆందోళన. ఐటీ నిపుణులకు నిరాశ. విద్యార్థుల శ్రమకు ఫలితం ఉండదు. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది.  వినాయకుడికి అర్చన చేయడం మంచిది.

వృశ్చిక రాశి: అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. సన్నిహితులు. మిత్రుల చేయూత లభిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ వారి అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు. ఉద్యోగులకు హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీయానం. ఐటీ నిపుణులకు ఆహ్వానాలు. విద్యార్థులకు ఆశాజనకం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం మంచిది.

ధనస్సు రాశి: ఆప్తులతో ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంతాల నుంచి శుభసమాచారం. ఆస్తి వివాదాలు తీరతాయి. గృహం, వాహనాలు కొంటారు. రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్లకు చిక్కులు తొలగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాల్లో హోదాలు. పారిశ్రామిక, కళారంగాల వారికి ఊహించని పిలుపు రావచ్చు. ఐటీ నిపుణులకు సంతోషకరమైన సమాచారం. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలకు మానసిక ప్రశాంతత.  నవగ్రహ స్తోత్రాలు పఠించడం మంచిది.

మకర రాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా సమస్యలు. వివాదాలకు దూరంగా ఉండండి. కాంట్రాక్టులు చేజారతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులకు స్థాన మార్పు. పారిశ్రామిక, కళారంగాలవారు పర్యటనలు వాయిదా వేసుకుంటారు. ఐటీ నిపుణుల సేవలకు గుర్తింపు లభించదు. విద్యార్థులకు పరీక్షా సమయం. మహిళలకు కుటుంబంలో సమస్యలు. శివ స్తోత్రాలు పఠించడం మంచిది.

కుంభరాశి: ఆలయాలు సందర్శిస్తారు. ఆదాయం లేక ఇబ్బందిపడతారు. రియల్ ఎస్టేట్ వారికి వివాదాలు తప్పవు. వ్యాపార లావాదేవీలు సంతృప్తి కలిగించవు. ఉద్యోగులకు ఒత్తిడులు తప్పవు. రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు. ఐటీ నిపుణులకు కొత్త సమస్యలు ఎదురుకావచ్చు. విద్యార్థులకు నిరుత్సాహం. మహిళలకు సోదరులతో కలహాలు. దుర్గా స్తోత్రాలు పఠించడం మంచిది.

మీనరాశి: రాబడి మరింత  పెరుగుతుంది. పనుల్లో విజయం. స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు చేసుకుంటారు. ప్రత్యర్థులు అనుకూలంగా మారి సహాయపడతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాల్లో ఆశించిన విధంగా లాభాలుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు పదవులు దక్కే సూచనలు. ఐటీ నిపుణులు మరింత ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. మహిళలకు ఆస్తి లాభం.  దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం మంచిది.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

GTA 6 తయారీలో బెంగళూరు టీమ్.. 1,600 మందికి పైగా భారతీయుల పని!

2026-11-19 05:08 GMT

Copyright @2026

Powered by Blink CMS