• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నవంబర్ 7 బుధవారం 2018...

నవంబర్ 7 బుధవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-11-07 01:36 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి:  ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరం. సన్నిహితులతో వివాదాలు. ప్రయాణాలు లాభసాటి. పరపతి పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టర్లు, రియల్టర్లు అనుకున్న కార్యాలు సాధిస్తారు. వ్యాపారాల్లో ముందడుగు. ఉద్యోగులకు పదోన్నతి. పారిశ్రామిక, కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులకు ఒక కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు. మహిళలు కొత్త విద్యావకాశాలు. మహిళలు ఉత్సాహంగా ముందుగా సాగుతారు. గణపతిని పూజిస్తే మంచిది.

వృషభరాశి: వ్యవహారాలు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరం. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. రియల్ ఎస్టేట్ ల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారులు కొత్త వాటికి శ్రీకారం చుడతారు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు దక్కే అవకాశం. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల వారికి నూతనోత్సాహం. ఐటీ నిపుణులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. విద్యార్థులు అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. మహిళలకు అరుదైన అవకాశాలు. శివాలయంలో అభిషేకం చేయిస్తే మంచిది.

మిథునరాశి: కొత్త రుణాలు ప్రయత్నాలు. అనుకోని సమస్యలు. ఆరోగ్యభంగం. ఔషధ సేవనం. రియట్ ఎస్టేట్ ల వారికి సమస్యలు తప్పవు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు బదిలీలు. పారిశ్రామిక, కళారంగాల వారికి ఒత్తిడులు. ఐటీ నిపుణులకు చికాకులు. విద్యార్థులకు అవరోధాలు. మహిళలకు నిరాశ. సుబ్రహ్మణ్యాష్టకం పఠిస్తే మంచిది. 

కర్కాటకరాశి: రాబడి నిరాశ కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ ల వారికి గందరగోళ పరిస్థితి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులకు విధి నిర్వహణలో పొరపాట్లు. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు ఇబ్బందులు. విద్యార్థులకు ఒత్తిడులు. మహిళలకు ఆరోగ్య సమస్యలు. దత్తాత్రేయున్ని పూజిస్తే మంచిది.

సింహరాశి: ఆదాయం పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. రియట్ ఎస్టేట్ వారికి సమస్యల నుంచి విముక్తి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాల్లో ఉన్నత స్థితికి చేరుకుంటారు.  కళాకారులకు ఊహించని అవకాశాలు. ఐటీ నిపుణులు సత్తా చాటుతారు. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం. మహిళలకు నూతనోత్సాహం. హనుమాన్ కు పూజలు చేస్తే మంచిది.

కన్యరాశి:  ఆదాయం తగ్గుతుంది. ఉద్యోగులకు స్థాన మార్పులు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు సామాన్యం. ఐటీ నిపుణులకు నిర్ణయాల్లో ఆటంకాలు. విద్యార్థులకు నిర్ణయాల్లో ఒత్తిడులు. మహిళలకు నిరాశజనకం.  సుబ్రహ్మణ్యాష్టకం పఠిస్తే మంచిది.

తులరాశి: శ్రమ ఫలిస్తుంది. పెట్టుబడులు అందుతాయి. రియల్ ఎస్టేట్ వారికి కీలక సమాచారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులకు ఆహ్వానాలు. విద్యార్థులకు అనుకోని అవకాశాలు.  మహిళలకు నూతనోత్సాహం. గణపతికి అభిషేకం చేయిస్తే మంచిది.

వృశ్చికరాశి:  ఆర్థిక వ్యవహారాల్లో నిరాశ. శత్రువుల నుంచి సమస్యలు. రియల్ ఎస్టేట్ వారికి నష్టాలు. వ్యాపారాల్లో లాభాలు కష్టమే. ఉద్యోగులకు స్థానచలనం. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఒత్తిడులు. ఐటీ నిపుణులు మరింత శ్రమిస్తేనే ఫలితం. విద్యార్థులు కొన్ని అవకాశాలు చేజార్చుకుంటారు. మహిళలకు కుటుంబ సమస్యలు. కనకదుర్గా దేవికి కుంకుమార్చన చేయిస్తే మంచిది.

ధనస్సురాశి: నూతన ఉద్యోగాలు. ఆకస్మిక ధనలాభం. ప్రయత్నాలు అనుకూలం. గృహం, వాహనాలు కొంటారు. రియల్ ఎస్టేట్ వారికి అనూహ్యమైన రీతిలో ఒప్పందాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు. రాజకీయ, కళారంగాల వారికి ముఖ్యమైన ఆహ్వానాలు. ఐటీ నిపుణులకు కొత్త అవకాశాలు. విద్యార్థులకు విద్యా పురస్కారాలు. మహిళలకు శుభవార్తలు. ఆదిత్య హృదయం పాఠిస్తే మంచిది.

మకరరాశి: రాబడి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ లు, కాంట్రాక్టర్లకు చిక్కులు తొలుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత స్థితి. రాజకీయ, కళారంగాల వారికి పురస్కారాలు. ఐటీ నిపుణులకు అరుదైన అవకాశాలు. విద్యార్థులకు వైద్య, సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు శుభవర్తమానాలు. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది. 

కుంభరాశి: శారీరక రుగ్మతలు. కుటుంబంలో చికాకులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని కార్యక్రమాలు వాయిదా. రియల్ ఎస్టేట్ వారికి ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశ. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు. రాజకీయ, కళారంగాల వారికి పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు గందరగోళ పరిస్థితులు. విద్యార్థులు కొంత నిరాశ చెందకతప్పదు. మహిళలకు మానసిక సంఘర్షణ. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే మంచిది.

మీనరాశి: రాబడి కన్నా ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆస్తి విషయాల్లో చికాకులు.  రియల్ ఎస్టేట్  వారికి నిదానం అవసరం. వ్యాపారులు పెట్టుబడుల్లో తొందరపడొద్దు. ఉద్యోగాల్లో చికాకులు తప్పవు. పారిశ్రామిక - కళారంగాల వారికి పర్యటనల్లో ఆటంకాలు. ఐటీ నిపుణులకు అంచనాలు తప్పుతాయి. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. మహిళలకు ఆరోగ్యపరమైన చికాకులు. వేంకటేశ్వరస్వామిని పూజిస్తే మంచిది.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

Copyright @2026

Powered by Blink CMS