• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప్రియాంక చోప్రా జిందాబాద్...

ప్రియాంక చోప్రా జిందాబాద్ కొట్టిన కాంగ్రెస్ లీడర్ ..

By - Tupaki Desk
Update: 2019-12-02 09:25 GMT
రాజకీయ నాయకులు కొన్నిసార్లు ఏమి మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా మాట్లాడుతుంటారు. కొందరైతే ఏం మాట్లాడుతారో ఎవరికీ  అర్థం కాదు. సందర్భం లేకుండా ఏవో ఉపన్యాసాలు ఇస్తుంటారు. ఇలాంటి నాయకుల మాటలు విని ప్రజలు పడిపడి నవ్వుకుంటారు. ఇక ఒక పార్టీ నేతగా తమ పార్టీ అగ్రనేతలపై అభిమానం ఉండటం సహజం. అయితే ఆ అభిమానం ఒక పరిమితి దాటితే ..ఎలా ఉంటుందో ఈ ఘటనే ఉదాహరణ. ఢిల్లీ లో తాజాగా జరిగిన ఒక సభలో ఎలాగైనా పార్టీ పెద్దలని ఆకట్టుకోవాలని చేసిన ఒక ప్రయత్నం బెడిసికొట్టింది. దానికి సంబంధించిన వీడియో  ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.

ఇక జరిగింది ఏమిటంటే .. ఢిల్లీలో ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ ఒక  బహిరంగ సభ నిర్వహించింది. ఆ సభకు ఢిల్లీ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ సుభాష్‌ చోప్రా హాజరయ్యారు. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం పట్ల తన అభిమానంను చాటుకోవాలని భావించారు. కానీ , ఆ తొందరపాటుతో ఇలా అడ్డంగా బుక్కైపోతానని అనుకోని ఉండడు. కాంగ్రెస్‌ నాయకుడు సురేంద్ర కుమార్‌ సభలో మాట్లాడుతూ కొన్ని  నినాదాలు చేశారు.  కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ - సోనియాగాంధీ జిందాబాద్ - రాహుల్ గాంధీ జిందాబాద్ అంటూ గాంధీ కుటుంబానికి జేజేలు పలికాడు. ఇంతవరకు అంతా బాగానే ఉంది.

ఆ తరువాత ప్రియాంక గాంధీకి జిందాబాద్ చెప్పాలని అనుకున్నాడు. అదే తడువుగా ప్రియాంక చోప్రా జిందాబాద్ అంటూ ప్రియాంక చోప్రాకి  జేజేలు కొట్టారు.దీంతో ఒక్కసారిగా సభలో నవ్వులు విరిశాయి. వెంటనే తన తప్పును తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సురేంద్ర కుమార్..ఆ మాటని సరి చేసుకున్నారు. ప్రియాంకగాంధీ జిందాబాద్ అని చెప్పారు. కానీ , ప్రియాంక చోప్రాకి జిందాబాద్ కొట్టిన  ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్‌ గా మారింది.
Tags:    
  • Congress leader 
  • Priyanka Chopra Zindabad 
  • Priyanka Gandhi 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS