• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  లాక్​డౌన్​ పేరుతో చైనా...

లాక్​డౌన్​ పేరుతో చైనా నాటకాలు.. ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిన డ్రాగన్​

By - Tupaki Desk
Update: 2020-09-28 23:30 GMT
లాక్​డౌన్​ పేరుతో చైనా డ్రామాలు ఆడిందా! ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించి తాను మాత్రం సేఫ్​ అయ్యిందా! ప్రపంచంపై ఆధిపత్యం కోసమే ఇలాంటి కుయుక్తులు పన్నిందా? అంటే అవుననే సమాధానాలు  వస్తున్నాయి. కరోనాను  కట్టడి చేయాలంటే లాక్​డౌన్​ ఒక్కటే శరణ్యమని.. తాము కూడా కఠినంగా లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నామంటూ  ప్రపంచాన్ని చైనా తప్పుదోవ పట్టించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.  కరోనా వైరస్ మొదట చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన విషయం తెలిసిందే. అక్కడ  కరోనా కట్టడికి చైనా.. వుహాన్​ను షట్​డౌన్​ చేసింది.  అందరినీ ఇళ్లకే పరిమితం చేసింది. ఈ విషయంలో చైనా వైఖరిని అమెరికాకు చెందిన ప్రముఖ లాయర్​ మైఖెల్​ సెంగర్​ తప్పు పట్టారు. ప్రపంచదేశాలను ఆర్థికంగా బలహీనపరిచేందుకు చైనా లాక్​డౌన్​ అస్త్రాన్ని ప్రయోగించిందని.. ప్రపంచదేశాలన్నీ చైనా ట్రాప్​లో పడిపోయాయని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. కరోనా వైరస్​ అంటేనే భయం కలిగించేలా చైనా సోషల్​మీడియాలో దుష్ప్రచారం మొదలుపెట్టిందని చెప్పారు.

 బ్రిటన్​ ప్రధాని బోరిస్ జాన్సన్  కరోనా కట్టడిలో హార్డ్ ఇమ్యూనిటీకే ప్రాధాన్యమిచ్చారు. కానీ ఆ తర్వాత డ్రాగన్​ ఇచ్చిన తప్పుడు సమాచారంతో బ్రిటన్​ను లాక్​డౌన్​ చేశాడు. ఇదంతా చైనా కుట్రే అని సెంగర్ ఆరోపించారు.  ఇటీవల టాబ్లెట్​ అనే మ్యాగజైన్​లో ‘చైనా గ్లోబల్ లాక్​డౌన్​ ప్రాపగండా క్యాంపైన్’ అనే  పేరుతో ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలో మైఖేల్​ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. చైనా కరోనాపై తప్పడు ప్రచారం చేసేందుకు ట్విట్టర్​ను వేదికగా చేసుకున్నదని.. గత జూన్​లో ట్విట్టర్​  దాదాపు 23,750 ట్విట్టర్ అకౌంట్లలో కరోనాపై తప్పుడు సమాచారాన్ని గుర్తించినట్టు ట్విట్టర్ ధ్రువీకరించింది. ఆయా ఫేక్​ అకౌంట్లను ట్విట్టర్​ తొలగించింది. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టరే అంగీకరించింది. దీని ఆధారంగా చైనా వాళ్లు కావాలనే కరోనాను ఓ భూతంలా చూపారని ఆరోపణలు చేస్తున్నారు.
Tags:    
  • China Covid 19 Vaccines 
  • China Gives Un Proven Vaccine 
  • COVID Vaccine 
  • Latest World News 
  • Secrecy Agreement China 
  • World News Updates 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS