• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బెజవాడ అయ్యప్పనగర్...

బెజవాడ అయ్యప్పనగర్ మహిళలకు కొత్త టెన్షన్

By - Tupaki Desk
Update: 2021-07-02 03:49 GMT
వినేందుకు విచిత్రంగా ఉన్నప్పటికి ఇది నిజంగా నిజం. ఏపీలోని విజయవాడ (బెజవాడ) నగరంలోని ఒక ప్రాంతానికి చెందిన మహిళలు రాత్రి అయ్యిందంటే తెగ టెన్షన్ పడుతున్నారు. ఇక.. రాత్రిళ్లు నిద్రపోయేందుకు వారు తెగ సంశయించే పరిస్థితి. రాత్రిళ్లు నిద్రపోవటానికి అంత టెన్షన్ అంటారా? అక్కడికే వస్తున్నాం. విజయవాడలోని అయ్యప్పనగర్ మహిళలకు గడిచిన కొద్దిరోజులుగా కొత్త వణుకు మొదలైంది. బెడ్ మీదకు వెళ్లి హాయిగా పడుకున్న వారు.. ఏ అర్థరాత్రి వేళలోనో హటాత్తుగా మెలుకువ వచ్చి చూస్తే.. అపరిచిత వ్యక్తి పక్కన పడుకున్నట్లుగా గుర్తించి.. భయంతో కేకలు వేస్తున్నారు.

అప్పటివరకు పక్కనే పడుకునే వ్యక్తి.. సదరు మహిళ  గావు కేకలు పెట్టి.. అందరూ వచ్చేసరికి సదరు ఆగంతకుడు పారిపోతున్నాడు. ఇంతకూ అతడెవరు. ఎందుకలా? చేస్తున్నాడన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల క్వశ్చన్ గా మారింది. అర్థరాత్రి రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో మహిళల పక్కన పడుకునే ఈ అపరిచితుడి పుణ్యమా అని ఆ ప్రాంతానికి చెందిన మహిళలు తెగ ఇబ్బంది పడుతున్నారు.

కంటి మీద కునుకు తీయటం ఆలస్యం.. పక్కకు వచ్చి పడుకునే ఈ అపరితుడి కారణంగా.. ఆ ప్రాంతానికి చెందిన వారంతా రాత్రిళ్లు నిద్ర పోవటానికి సైతం టెన్షన్  పడుతున్నారు. ఇప్పటికే ఈ తరహా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న మహిళలు పలువురు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. అతగాడి ఆచూకీ పట్టుకునేందుకు పోలీసులు కిందా మీదా పడుతున్నారే తప్పించి.. పట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడీ అపరిచితుడి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
Tags:    
  • Bejawada 
  • Ayyappanagar 
  • New Tension for Women 
  • ayyappa nagar vijayawada 
  • Vijayawada Psycho 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS