• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆ జాబితాలో బెంగుళూరుకు...

ఆ జాబితాలో బెంగుళూరుకు అగ్ర‌స్థానం!

By - Tupaki Desk
Update: 2018-03-24 08:56 GMT
భార‌త్ లో ఐటీ రంగ నిపుణుల‌కు ఉపాధి అవ‌కాశాలున్న న‌గరంగా బెంగుళూరు ప్రఖ్యాతి గాంచిన సంగతి తెలిసిందే. అక్క‌డి ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం కూడా ఆ న‌గ‌రానికి మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజాగా, బెంగుళూరుకు మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. త‌క్కువ ఖ‌ర్చుతో నివాస‌యోగ్య‌మైన న‌గ‌రాల జాబితాలో బెంగుళూరు ఆసియాలో అగ్ర‌స్థానంలో నిలిచింది. ``ది ఎక‌న‌మిస్ట్ ఇంటిలిజెన్స్ యూనిట్స్ వ‌ర‌ల్డ్ వైడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ స‌ర్వే-2018``లో ఆసియాలోనే చీపెస్ట్ సిటీగా బెంగుళూరు నిలిచింది. అత్యంత ఖ‌రీదైన న‌గ‌రంగా సింగ‌పూర్ నిలిచింది. స‌ర్వే నిర్వ‌హించిన 133 దేశాల్లోని న‌గ‌రాల్లో బెంగుళూరు 129వ స్థానం ద‌క్కించుకుంది.

బెంగుళూరులో ల‌భించే 150 ర‌కాల ఉత్ప‌త్తులు, వ‌స్తువులు, సేవ‌ల ధ‌ర‌ల‌ ఆధారంగా ఆ స్థానం ద‌క్కింది. ఆ త‌ర్వాత  చెన్నై 126వ స్థానంలో ఉండ‌గా....దేశ రాజ‌ధాని ఢిల్లీ....124వ స్థానంలో నిలిచింది. సిరియాలోని డ‌మాస్క‌స్, వెనెజులా రాజ‌ధాని క‌రాక‌స్, నైజీరియ‌న్ మెట్రోపొలిస్ లాగోస్ లు చీపెస్ట్ న‌గ‌రాల జాబితాలో బెంగుళూరు క‌న్నా ముందు ఉన్నాయి. ఆ ప్రాంతాల‌లోని రాజ‌కీయ‌, సామాజిక ప‌రిస్థితుల‌ నేప‌థ్యంలో అవి చీపెస్ట్ న‌గ‌రాల జాబితాలో చోటు ద‌క్కించుకున్నాయి. అయితే, ఈ స‌ర్వేపై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. బెంగుళూరులో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ‌ని, అది ఆసియాలోనే చీపెస్ట్ సిటీగా స్థానం ద‌క్కించుకోవ‌డం హాస్యాస్పద‌మ‌ని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు.
Tags:    
  • Bangalore 
  • cheapest city in Asia 
  • Singapore 
  • Survey 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS