• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  లారీపైకి దూసుకెళ్లిన...

లారీపైకి దూసుకెళ్లిన అయ్య‌ప్ప‌స్వాముల బ‌స్సు ..20 మందికి గాయాలు

By - Tupaki Desk
Update: 2022-11-27 14:30 GMT
అయ్య‌ప్పస్వామి మాల‌లు ధ‌రించిన భ‌క్తుల‌తో వెళుతున్న ఒక బ‌స్సు ఎదురుగా వ‌స్తున్న లారీపైకి దూసుకెళ్ల‌డంతో 20 మంది అయ్య‌ప్ప‌స్వాములు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

ఒంగోలులో ఆదివారం తెల్ల‌వారు జామున ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. డాక్ట‌ర్ బీ ఆర్ అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా నుంచీ అయ్య‌ప్ప‌మాల లు వేసుకున్న భ‌క్తుల బృందం బ‌స్సులో శ‌బ‌ర‌మిలైకి బ‌య‌లుదేరింది.  వారు ప్ర‌యాణిస్తున్న బస్సు ఆదివారం తెల్ల‌వారు జామున ఒంగోలుకు సమీపంలో ప్రమాదానికి గురైంది ఈ ప్ర‌మాదంలో 20 మంది అయ్య‌ప్ప భ‌క్తులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు

అయ్య‌ప్ప స్వాములు ప్ర‌యాణిస్తున్న బ‌స్సు ఒంగోలు స‌మీపంలోకి రాగానే అదుపు తప్పి ఎదురుగా వెళుతున్న  టిప్ప‌ర్‌పైకి దూసుకెళ్లి దాన్ని బ‌లంగా ఢీకొట్టింది. దాంతో బ‌స్సు ముందు బాగం నుజ్జునుజ్జ‌యింది.

ఈ ప్ర‌మాదంలో బ‌స్సు డ్రైవ‌ర్‌తో పాటు 20 మంది అయ్య‌ప్ప‌స్వాములు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే స్థానిక ప్ర‌జ‌లు, పోలీసులు హుటాహుటిన అక్క‌డికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గాయ‌ప‌డిన వారిని ఒంగోలు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స చేయిస్తున్నారు.

ఈ ప్ర‌మాదానికిగ‌ల కార‌ణాలపైన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. పొగ‌మంచే ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని అనుమానిస్తున్నారు. క్ష‌త‌గాత్రులంద‌రికి మెరుగైన వైద్యం అందిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.
Tags:    
  • Konaseemaambedkardistrict 
  • Ayappaswamys 
  • Devotionaltrip 
  • Busyatra 
  • Sbarimalai 
  • Busaccident 
  • 20membersinjured 
  • Ongole 
  • Latestnews 
  • Politicalnews 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS