• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కేజ్రీ ప్రమాణస్వీకారానికి...

కేజ్రీ ప్రమాణస్వీకారానికి షాకింగ్ స్పెషల్ గెస్ట్

By - Tupaki Desk
Update: 2020-02-14 10:12 GMT
ముచ్చటగా మూడోసారి ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు అరవింద్ కేజ్రీవాల్. ఆమ్ ఆద్మీ విజయాన్ని అందరూ అంచనా వేసినా.. ఇంత భారీగా ఆయన విజయం ఉంటుందన్నది మాత్రం ఊహించలేదు. ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి సంబంధించిన ఇన్విటేషన్ ను దేశంలోని మరే రాష్ట్ర ముఖ్యమంత్రికి కేజ్రీవాల్ పంపలేదు.

కానీ.. అందుకు భిన్నంగా ఆయన ఒకరికి మాత్రం తన ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కావాలంటూ ప్రత్యేకంగా ఇన్విటేషన్ పంపి ఆశ్చర్యానికి గురి చేశారు. కేజ్రీవాల్ స్పెషల్ గా ఎంపిక చేసిన ఆయన ప్రత్యేక ఆహ్వానితుడు ఎవరో కాదు.. ఢిల్లీ ఎన్నికల ఫలితాల రోజున బుల్లి కేజ్రీవాల్ అంటూ అందరి ప్రశంసలు పొందిన బుడతడే.. స్పెషల్ ఇన్విటేషన్ అందుకున్నాడు.

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున పార్టీ కార్యాలయం వద్ద కేజ్రీవాల్ మాదిరి టోపీ.. స్వెటర్.. మఫ్లర్.. కళ్లజోడు ధరించిన ఈ చిన్నారి అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. క్యూటెస్ట్ చైల్డ్ ఆఫ్ ద డేగా నిలిచాడు. అతడి ఫోటో మీడియాలోనే కాదు సోషల్ మీడియాలోనూ భారీ ఎత్తున వైరల్ అయ్యింది. ఈ పిల్లాడి తల్లిదండ్రులు ఇద్దరూ ఆప్ కార్యకర్తలే. బుల్లి కేజ్రీవాల్ గా గుర్తింపు పొందిన ఆ బుడతడికి తన ప్రమాణస్వీకారోత్సవం వేళ.. ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆహ్వానం అందింది.
Tags:    
  • Arvind Kejriwal 
  • Delhi CM 
  • February 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS