• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఫోర్బ్స్ జాబితా: ప్రపంచ...

ఫోర్బ్స్ జాబితా: ప్రపంచ కుబేరుడు ఇతడే..

By - Tupaki Desk
Update: 2018-06-19 09:19 GMT
ప్రపంచ కుబేరుల జాబితాను ప్రముఖ ఫోర్బ్ పత్రిక తాజాగా సోమవారం విడుదల చేసింది. ఈ జాబితాలో దాదాపు 141.9 బిలియన్ డాలర్ల సంపదతో అమేజాన్ రిటైల్ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన జెఫ్ బిజోస్ ప్రపంచంలోనే నంబర్ ధనవంతుడిగా నిలిచారు.

బిజోస్ సంపద ఈ జూన్ నెలలోనే భారీగా పెరిగింది. దాదాపు 5 బిలియన్ డాలర్ల పెరుగుదల నమోదైంది. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను బిజోస్ వెనక్కినెట్టి నంబర్ 1 ర్యాంకుకు చేరుకున్నాడు..  ప్రపంచంలో రెండో ధనవంతుడిగా బిల్ గేట్స్ నిలిచాడు. ఆయన సంపద విలువ 92.9 బిలియన్ డాలర్లు.

ఇక కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడిగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త వారెన్ బఫేట్ ఆస్తి కరిగిపోయింది. ఆయన 82.2 బిలియన్ డాలర్ల సంపాదనతో ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానానికి పడిపోయాడు.

అమేజాన్ వ్యవస్థాపకుడు బిజోస్ ఈ ఏడాది మొదట్లోనే ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానానికి చేరుకున్నాడు. అమేజాన్ బిజినెస్  - ఆన్ లైన్ రిటైలింగ్ - వివిధ అనుబంధ వ్యాపారాల్లో భారీ వృద్ధి నమోదైంది. ప్రపంచంలోని నంబర్ 1 కంపెనీ అయిన యాపిల్ తర్వాత రెండో అత్యుత్తమ కంపెనీగా అమేజాన్ నిలిచింది. ఇక అమెరికాలోని అగ్రశ్రేణి కంపెనీల్లో అమేజాన్ 2018 సంవత్సరంలో దాదాపు 177.87 బిలియన్స్ సంపదతో 8వ స్థానంలో నిలవడం విశేషం.
Tags:    
  • Amazon CEO Jeff Bezos 
  • Richest Person In The World 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS