• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పెళ్లికి నో చెప్పిందనే...

పెళ్లికి నో చెప్పిందనే ఓయో రూంకు తీసుకొచ్చి చంపేశాడట

By - Tupaki Desk
Update: 2021-10-28 06:40 GMT
హైదరాబాద్ లోని చందానగర్ లోని ఒక ఓయో రూం లో స్టాఫ్ నర్సు నాగ చైతన్యను దారుణం గా ఆమె బాయ్ ఫ్రెండ్ చంపేయటం తెలిసిందే. ఈ మర్డర్ మిస్టరీ తాజాగా వీడిపోయింది. ప్రేమించుకున్నది నిజమే అయినా.. కోటి రెడ్డి తీరు సరిగా లేకపోవటం.. బాధ్యత మరిచి.. జులాయి గా తిరుగుతున్న అతడి తో జీవితాన్ని పంచుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయాన్ని గ్రహించిన చైతన్య పెళ్లికి నో చెప్పటమే ఆమె ప్రాణాలు పోవటానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

పెళ్లి చేసుకుందామని కోటి రెడ్డి అడుగుతున్నా.. ఉద్యోగం లేక పోవటం.. బాధ్యత ను మరిచి తిరుగుతున్న అతడి కి దూరం గా ఉండాలని చైతన్య నిర్ణయించుకుంది. దీంతో.. ఆమె ను చంపేయాలని ప్లాన్ చేసిన కోటిరెడ్డి.. మాయ మాటలు చెప్పి.. ఒక్క సారి కలిసి మాట్లాడుకుందామని చెప్పటం తో ఆమె ఓయో రూంకు వచ్చినట్లు గా తెలుస్తోంది.

లాడ్జి లో రూం తీసుకున్న తర్వాత ఇరువురు ఒక రోజు ఉన్న తర్వాత.. రెండో రోజున పెళ్లి గురించి ప్రస్తావన రావటం.. తనకు ఇష్టం లేదని చెప్పటం తో పాటు ఇరువురి మధ్య వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో.. చైతన్యను గొంతుకోసి చంపేసిన అతడు.. విచక్షణా రహితంగా ఆమె మీద కత్తి తో పలుచోట్ల దాడి కి పాల్పడటం చూస్తే.. ఎంత ఉన్మాదం గా వ్యవహరించాడో అర్థమవుతుందని పోలీసులు చెబుతున్నారు. అనంతరం ఆత్మ హత్య డ్రామా ఆడి ఒంగోలు ఆసుపత్రి కి చేరిన అతడ్ని.. పోలీసులు తాజాగా అదుపు లోకి తీసుకొని విచారణ జరిపి.. రిమాండ్ కు తరలించారు. ప్రేమించినోడు సరైనోడు కాదన్నప్పుడు అతని తో వెళ్లాలన్న నిర్ణయమే నాగచైతన్య ప్రాణాలు పోవటానికి కారణమైందంటున్నారు.
Tags:    
  • latestnews 
  • laterst updates 
  • trending news 
  • Newstoday 
  • Trend News 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS