• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రెండు రోజుల్లో 12 కుక్కలు...

రెండు రోజుల్లో 12 కుక్కలు మృతి ..కారణం ఏంటంటే ?

By - Tupaki Desk
Update: 2020-04-09 02:30 GMT
కరోనా వైరస్ ఒకవైపు రాష్ట్రంలో విలయతాండవం చేస్తున్న సమయంలో ...మరోవైపు  పక్షలకు - జంతువులకు ఏవో తెలియని వింత రోగాలు వచ్చి కుప్పలుగా చనిపోతున్నాయి. మొన్నటికి మొన్న వేలల్లో కోళ్లు చనిపోయి పౌల్ట్రీ యజమానులకు నష్టం కలిగించింది. ఆ తరువాత నిన్న కాకులను ఏదో తెలియని వింత రోగం వచ్చి అవి కూడా అకస్మాత్తుగా కుప్పకూలాయి. ఇప్పుడు ఇదే నేపథ్యంలో శునకాలకు వింత రోగం వచ్చి ఉన్న చోటే చని పోతున్నాయి. కరోనా భయంతో ఇప్పటికే ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్న ప్రజలు మరింత భయబ్రాంతులకు గురవుతున్నారు.

పూర్తివివరాల్లోకి వెళ్తే ... తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపెల్లి జిల్లా ఓడేడ్‌ గ్రామంలో వీధి కుక్కలు ఎక్కడిక్కడే కుప్పకూలుతున్నాయి. ఏదో తెలియని వింత జబ్బులతో రెండు రోజలు వ్యవధిలోనే దాదాపుగా 12 కుక్కలు ఉన్నట్టుండి చనిపోయాయి. దీంతో గ్రామస్తులంతా భయాందోళనకు గురవుతున్నారు.  ఈవిషయం పై పశు వైధ్యాధికారి హన్నన్‌ను వివరణ కోరగా గ్రామంలో కుక్కలు మృతి చెందాయని తమ దృష్టికి వచ్చిందని మూడు రోజుల క్రితం సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణంను పిచికారి చేయడంతో గ్రామంలోని గడ్డిని తిని ఇలా చనిపోయి ఉంటాయని అన్నారు. మళ్లీ కుక్కలు చనిపోతే పోస్ట్‌ మార్టం చేస్తామని తెలిపారు.

అలాగే గ్రామాల్లో కుక్కలకు సరైన ఆహారం దొరకకుండా  చనిపోయి ఉంటాయని, గ్రామస్తులు భయ బ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని అన్నారు. గ్రామస్తులు భయ బ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఇక ఈ మధ్య కాలంలో అమెరికాలోని బ్లాంక్‌ జూలో పులికి కరోనా వ్యాధి వచ్చిందని వార్తలు రావడంతో అదే విధంగా కుక్కలకు కూడా ఏదైనా వింత రోగం వచ్చిందేమో అని ఆందోళన చెందుతున్నారు.
Tags:    
  • 12 Dogs Loss in Peddapalli With Rare Disease 
  • Coronavirus in Telangana 
  • Telangana 
  • Telangana News 
  • Telangana Politics 
  • Telangana Political Updates 
  • Hyderabad 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS