• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వెంకన్న స్పీడు..గంటలో...

వెంకన్న స్పీడు..గంటలో 10800 టిక్కెట్ల సేల్

By - Tupaki Desk
Update: 2015-12-16 07:41 GMT
తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్‌ సైట్‌ లో వైకుంఠ ఏకాదశి టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ నెల 21న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 10,800 టికెట్లను టీటీడీ తమ వెబ్‌ సైట్‌ లో ఉంచింది. ఏకాదశి నాడు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనం టికెట్ల వినియోగానికి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు జారీ చేసింది. అయితే కేవలం గంట వ్యవధిలోనే శ్రీవారి భక్తులు టికెట్లను కొనుగోలు చేయడం విశేషం.

కాగా గత కొద్దికాలంగా తిరుమల - తిరుపతిలో వర్షాలు - చెన్నైలో వరదల కారణంగా తిరుపతికి రద్దీ బాగా తగ్గింది. ఒక్కోరోజు సాధారణ దర్శనం కూడా కేవలం గంటలోనే పూర్తయ్యే పరిస్థితి. వర్షాలు - వరదలు తగ్గినా కూడా ఇప్పటికీ భక్తుల తాకిడి పుంజుకోలేదు. ఈలోగా వైకుంఠ ఏకాదశి రానుండడంతో భక్తుల రాక మళ్లీ పెరుగుతుందని టీటీడీ కూడా చెప్తోంది. తాజాగా ఆన్ లైన్ లో టిక్కెట్లు అమ్ముడుపోయిన స్పీడు ఆ విషయాన్ని రుజువు చేస్తోంది.

గంటలో 10800 టిక్కెట్లు అమ్ముడు పోవడం సాధారణ విషయం కాదు.. అంటే సుమారుగా నిమిషానికి 180, సెకనుకు 3 టిక్కెట్లు అమ్ముడైనట్లు లెక్క.

Tags:    
  • Tickets 
  • TTD 
  • Vaikunta Dwadasi 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS