• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Life Style >  47 ఏళ్ల వయసులో ఇంతటి...

47 ఏళ్ల వయసులో ఇంతటి సాహసమా..?

| తాజాగా తన లుక్ కు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్ చేయడం ద్వారా అందరిని సర్‌ప్రైజ్ చేశాడు.

By - Tupaki Desk
Update: 2024-03-22 16:30 GMT

ఒకప్పుడు హీరోలు పెద్దగా కష్టపడకుండా నటించే వారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రతి హీరో కూడా తాము నటిస్తున్న పాత్రల కోసం ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ చాలా కష్టపడి ఫిజిక్ ను మార్చుకొని ఉన్నారు. బాలీవుడ్‌ కు చెందిన ఎంతో మంది హీరోలు పాత్రల కోసం తమ ఫిజిక్ మార్చి సర్‌ప్రైజ్ చేశారు. ఈసారి రణదీప్ హుడా వంతు.

ప్రస్తుతం రణదీప్‌ హుడా స్వతంత్ర వీర్ సావర్కర్‌ బయోపిక్ లో నటిస్తున్నాడు. ఆ సినిమా కోసం రణదీప్‌ ఏకంగా 26 కేజీల బరువు తగ్గాడు. తాజాగా తన లుక్ కు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్ చేయడం ద్వారా అందరిని సర్‌ప్రైజ్ చేశాడు. 47 ఏళ్ల వయసులో ఇంతటి బరువు తగ్గడం పెద్ద సాహసం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

గతంలో కూడా పాత్ర డిమాండ్ మేరకు బరువు పెరగడం, తగ్గడం చేసిన రణదీప్ హుడా ఈసారి ఏకంగా 26 కేజీల బరువు తగ్గడంతో గుర్తు పట్టనంత మారాడు. సిక్స్ ప్యాక్‌ బాడీని చూపిస్తూ రణదీప్‌ షేర్ చేసిన ఫోటోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. సోదరి డాక్టర్ అవ్వడంతో ఆమె ఆధ్వర్యంలో రణదీప్ బరువు తగ్గాడట.

స్వతంత్ర వీర్ సావర్కర్‌ సినిమాలో రణదీప్ హుడా డిఫరెంట్‌ లుక్‌ లో కనిపించడంతో పాటు నటన విషయంలో కూడా మునుపెన్నడు చూడనంత వేరియేషన్స్ ను రణదీప్ హుడా చూపించబోతున్నాడు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు మాట్లాడుకుంటూ ఉన్నారు.

Tags:    
  • Randeephooda 
  • Bollywood 
  • Actor 
  • Sixpackbody 
  • Veersavarkarbiopic 
  • Socialmedia 

Similar News

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

నీళ్లకు బదులు చెర్రీ కోక్.. వారెన్ బఫెట్ డైట్ సీక్రెట్ ఇదేనా?

2026-11-01 04:34 GMT

Fitness Goals: Building a Strong Body Through Healthy Habits

2026-10-30 11:45 GMT

వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

2026-10-27 11:22 GMT

చరిత్రలో అత్యంత ధనవంతులు వీళ్లేనా? మాన్సా మూసా నుంచి ఎలాన్ మస్క్ వరకు అసలు లెక్కలేంటి?

2026-10-23 09:30 GMT

బెంగళూరు, హైదరాబాద్‌లకు ప్రత్యామ్నాయంగా మరో నగరం దొరుకుతుందా?

2026-10-22 19:30 GMT

ఫ్రెండ్ తాగే సిగరెట్ మీ ప్రాణాలు తీస్తుంది బాస్

2026-10-04 03:42 GMT

సరిహద్దులు దాటిన ఆత్మబంధం.. గయ తీరంలో విదేశీయుల పిండప్రదానం..

2026-10-02 13:06 GMT

న్యూక్లియర్ ఫ్యామిలీస్ రైజ్.. సంప్రదాయాలకు సవాళ్లు ఏంటి?

2026-09-25 10:30 GMT

ముసుగు లేని జీవితం: స్వచ్ఛమైన ఆత్మవిశ్వాసానికి ప్రతీక!

2026-09-18 12:30 GMT

ఎడమచేతి వాటం లోపం కాదు.. సహజ లక్షణమే.. పిల్లలను మార్చొద్దంటున్న నిపుణులు

2026-08-13 06:52 GMT

అమ్మాయిల తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. అలా చేయకపోతే ఆ పసికందులకి ఇబ్బందులు తప్పవా?

2026-07-14 07:30 GMT

Copyright @2026

Powered by Blink CMS