• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పార్టీలో ఆడుతూ పాడుతూ...

పార్టీలో ఆడుతూ పాడుతూ ట్రంప్ - మస్క్ .. వీడియో వైరల్!

| ఈ క్రమంలో.. కలిసి పార్టీల్లో పాల్గొని, ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-11-29 07:57 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించినప్పటి నుంచీ మునుపటికంటే ఎక్కువగా డొనాల్డ్ ట్రంప్ – ఎలాన్ మస్క్ లు ఆత్మీయంగా, సన్నిహితంగా, సరదాగా, సందడిగా ఉంటున్నారని అంటున్నారు. ఈ క్రమంలో.. కలిసి పార్టీల్లో పాల్గొని, ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాన్ మస్క్ – డొనాల్డ్ ట్రంప్ లు కలిసి సందడి చేస్తున్న వీడియోలు వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా డొనాల్డ్ ట్రంప్ తన భార్య మొలానియా, కొడుకు బారన్ ట్రంప్ తో కలిసి "థ్యాంక్స్ గివింగ్" పార్టీలో పాల్గొన్నారు. మార్-ఎ-లాగో రిసార్ట్స్ లో జరిగిన ఈ పార్టీలో మస్క్ పాల్గొన్నారు.

ఈ సమయంలో ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ ఇదరూ "వై.ఎం.సీ.ఏ." పాటకి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ సమయంలో ఫుల్ జోష్ లో ఉన్నట్లు కనిపించిన ట్రంప్.. ఎలాన్ మస్క్ భుజంపై తట్టి మరీ ఉషారులో చేశారు. టేబుల్ పై దరువు వేస్తూ కనిపించారు. చేతులను గాల్లోకి ఊపుతూ.. కుర్చున్న చోట రిథమిక్ గా స్పందించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఇక మరో వీడియోలో బిలియనీర్ ఎలోన్ మస్క్.. సిల్వెస్టర్ స్టాలిన్ తో చాట్ చేస్తూ కనిపించారు. ఆ ఫ్రేం లో ట్రంప్ కూడా ఉన్నప్పటికీ ఆయన మరో పనిలో బిజీగా ఉన్నట్లు కనిపించారు. ఎలాన్ మస్క్ తన తల్లితో కలిసి ఈ పార్టీలో పాల్గొనగా.. డొనాల్డ్ ట్రంప్ తన భార్య, కుమారుడితో కలిసి పాల్గొన్నారు.

Elon Musk, Donald Trump, Barron and Melania blasting YMCA at Mar-a-Lago on Thanksgiving

pic.twitter.com/elroKGQ9VA

— ALX 🇺🇸 (@alx) November 29, 2024

Elon Musk, Donald Trump and Sylvester Stallone at the Thanksgiving dinner in Mar-A-lago today.

pic.twitter.com/GQr2aCjM3r

— DogeDesigner (@cb_doge) November 29, 2024
Tags:    
  • Donaldtrump 
  • Presidenttrump 
  • Elonmusk 
  • Spacex 
  • USA 
  • America 
  • Joebiden 
  • Thanksgivingparty 
  • Mar-a-Lago 
  • Elonmusktrumpdance 

Similar News

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

Copyright @2026

Powered by Blink CMS