• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రోడ్ల మీదకు ముస్లింలు.....

రోడ్ల మీదకు ముస్లింలు.. ఉగ్రదాడి పై ఆగ్రహం.. ఎంత భారీగా అంటే?

| తాజాగా శుక్రవారం జరిపే ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో దేశంలోని ముస్లింలు మొత్తం రోడ్ల మీదకు వచ్చి ఉగ్రదాడికి వ్యతిరేకంగా గళం విప్పారు.

By - Tupaki Desk
Update: 2025-04-26 04:22 GMT

పహల్గాంలో చోటు చేసుకున్న ఉగ్రదాడిపై యావత్ దేశం రగిలిపోతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా శుక్రవారం జరిపే ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో దేశంలోని ముస్లింలు మొత్తం రోడ్ల మీదకు వచ్చి ఉగ్రదాడికి వ్యతిరేకంగా గళం విప్పారు. నిరసనలు చేపట్టారు. నల్లరంగు బ్యాండ్లు ధరించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాజా దాడి నేపథ్యంలో పాక్ పై దౌత్యపరంగా.. సైనిక పరంగా.. కఠిన చర్యలు చేపట్టాలన్న డిమాండ్ చేశారు.

ఉగ్రదాడికి పాల్పడిన వ్యక్తులు తమను తాము ముస్లింలుగా చెప్పుకుంటున్నా.. వారి చర్య ఇస్లామ్ మతానికి పూర్తి విరుద్ధంగా స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఢిల్లీలోని చారిత్రక జామా మసీద్ షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ పేర్కొన్నారు. ఉగ్రదాడిని తప్పు పడుతూ దేశ వ్యాప్తంగా ముస్లింలు రోడ్ల మీదకు వచ్చారు. మరణించిన వారికి సంతాపాన్ని తెలియజేయటంతో పాటు.. మారణహోమానికి మతంతో ముడిపెట్టిన తీరును తప్పు పట్టారు.

పాక్ మీద తీసుకునే చర్యలు కఠినంగా ఉండాలని పదే పదే ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో ముస్లింలు నిరసనలు వ్యక్తం చేశారు. చేతులకు నల్ల రిబ్బన్లు.. దుస్తులకు నల్లబ్యాడ్జీలు ధరించటం ద్వారా తమ నిరసనను తెలియజేశారు. హైదరాబాద్ మహానగరంలో ఈ శుక్రవారం రోటీన్ కు భిన్నమైన సన్నివేశం ఆవిష్క్రతమైంది. మసీదుల్లో నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలకు హాజరయ్యే ముస్లింలతో పాటు.. మిగిలిన వారు సైతం నల్లరిబ్బన్ ధరించటం ద్వారా ఉగ్రదాడిని తాము ఎంతలా ఖండిస్తున్నామన్న విషయాన్ని చేతల్లో చూపించారు. పలుచోట్ల నిరసనలు చేపట్టారు.

Tags:    
  • PahalgamTerroristAttack 
  • PahalgamAttack 
  • IndianMuslims 
  • AgainstTerrorism 
  • JamaMasjid 
  • SayyedAhmadBukhari 
  • MuslimProtest 
  • BlackBandProtest 
  • UnityAgainstTerror 
  • HyderabadProtest 

Similar News

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

జటాయు కేంద్రానికి పెరిగిన రద్దీ.. రోజుకు 7 వేల మంది సందర్శకులు!

2026-11-20 05:07 GMT

అయ్యప్ప దీక్షలో ఉన్న ఉద్యోగికి టీసీఎస్‌లో నో ఎంట్రీ.. ఆదిభట్లలో ఆందోళన.. అసలు వివాదం ఏంటి?

2026-11-20 05:06 GMT

భార్యకు తెలియకుండా ఇంట్లోకి ఇతర పురుషులు.. 13 ఏళ్ల పాటు భర్త అరాచకం!

2026-11-20 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS