• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మిస్ వరల్డ్: తొలి రోజు...

మిస్ వరల్డ్: తొలి రోజు నెంబర్ 1 మిస్ ఫిలిప్పీన్స్.. నంబర్ 2 మిస్ ఇండియా

| తొలిరోజు జరిగిన ఈ పోటీలో పాల్గొన్న సుందరీమణుల వస్త్రధారణతో పాటు.. వారి బాడీ లాంగ్వేజ్.. చురుకుదనాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు.

By - Tupaki Desk
Update: 2025-05-11 05:14 GMT

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు శనివారం హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో మొదలు కావటం తెలిసిందే. మొత్తం 109 దేశాలకు చెందిన సుందరీమణులు ఈ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ దేశ కల్చర్ ఉట్టిపడేలా వస్త్రాల్ని ధరించి అందరిని ఆకట్టుకున్నారు. ప్రారంభ వేడుకల్లో పోటీదారులు తాము ధరించిన వస్త్రధారణకు అంతర్జాతీయ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు ర్యాంకులు కేటాయిస్తారు.

తొలిరోజు జరిగిన ఈ పోటీలో పాల్గొన్న సుందరీమణుల వస్త్రధారణతో పాటు.. వారి బాడీ లాంగ్వేజ్.. చురుకుదనాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇందులో మిస్ ఫిలిప్సీన్స్ ప్రతినిధి నెంబరు వన్ స్థానాన్ని సొంతం చేసుకోగా.. నంబరు 2గా భారత కంటెస్టెంట్ నందితా గుప్తా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ...

- మిస్ ఈక్వెడార్

- మిస్ వెనిజులా

- మిస్ బ్రెజిల్

- మిస్ కోట్ డిల్వోర్

- మిస్ థాయిలాండ్

- మిస్ ఫ్రాన్స్

- మిస్ వర్టోరికో

- మిస్ కొలంబియా

- మిస్ శ్రీలంక సుందరీమణులు నిలిచారు. మిస్ వరల్డ్ ప్రారంభ వేడుకల్ని ప్రపంచ వ్యాప్తంగా 145 దేశాలకు చెందిన ప్రజలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించినట్లుగా మిస్ వరల్డ్ నిర్వాహకులు చెబుతున్నారు.

Tags:    
  • MissWorldHyderabad 
  • MissWorld2025 
  • NanditaGupta 
  • MissPhilippines 
  • MissIndia 
  • MissWorldFashion 
  • MissWorldOpening 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS