• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నెట్టింట ట్రంప్ మనవరాలి...

నెట్టింట ట్రంప్ మనవరాలి పేరు రీసౌండ్... వీడియో వైరల్!

| అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచి మొదలై.. ఫలితాల అనంతరం పీక్స్ కి చేరినట్లుగా వినిపిస్తోన్న పేర్లలో డొనాల్డ్ ట్రంప్ మనవరాలు కై ట్రంప్ పేరు ఒకటి.

By - Tupaki Desk
Update: 2024-11-27 17:30 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినప్పటి నుంచీ ఆయన మనవరాలు కై ట్రంప్ పేరు బాగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి అధ్యక్ష ఎన్నికల ప్రచారం నాటి నుంచే బాగా వినిపిస్తోన్నా.. ఫలితాల అనంతరం రీ సౌండ్ వస్తోందని అంటున్నారు. ఈ సమయంలో తాజాగా తాతయ్య ప్రైవేట్ జెట్ లో ఆమె సందడి చేశారు.

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచి మొదలై.. ఫలితాల అనంతరం పీక్స్ కి చేరినట్లుగా వినిపిస్తోన్న పేర్లలో డొనాల్డ్ ట్రంప్ మనవరాలు కై ట్రంప్ పేరు ఒకటి. తాజాగా ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సందర్భంగా... అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ప్రైవేట్ జెట్ లోపల ఎలా ఉంటుందో నెటిజన్లకు పరిచయం చేశారు.

డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కుమార్తె అయిన కై ట్రంప్... ఇటీవల తన తాతయ్యతో కలిసి స్పేస్ ఎక్స్ కు చెందిన ఓ భారీ స్టార్ షిప్ రాకెట్ ప్రయోగాన్ని వీక్షించడానికి టెక్సాస్ లోని బ్రౌన్ విల్లేకు వెళ్లారు. ఈ సమయంలోనే ఈ ప్రైవేట్ జెట్ లో ప్రయాణించారు. అనంతరం స్పేస్ ఎక్స్ రాకెట్ లాంచింగ్ ను వీక్షించారు.

దీనికి సంబంధించిన వీడియోను కై ట్రంప్ షేర్ చేశారు. ఈ వీడియోలో కై తన స్నేహితురాలితో కలిసి జెట్ లోపల సందడి చేశారు. అనంతరం ఎలాన్ మస్క్ తో కలిసి స్పేస్ ఎక్స్ లాంచింగ్ ను వీక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు మిలియన్స్ వ్యూస్ తో నెట్టింట సందడి చేస్తుంది.

Watching a Rocket Launch at SpaceX with Elon Musk! pic.twitter.com/9YvhWALM4P

— Kai Trump (@kaitrump) November 26, 2024
Tags:    
  • Donaldtrump 
  • KiaTrump 
  • Privatejet 
  • Socialmediaviral 
  • AmericaPresident 
  • Politicalnews 

Similar News

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

Copyright @2026

Powered by Blink CMS