• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  గోమూత్రం తాగితే జ్వరం...

గోమూత్రం తాగితే జ్వరం నయం... తెరపైకి సూడో సైన్స్ ప్రచారం!!

| ఈ నెల 15న కనుమ సందర్భంగా చెన్నై వెస్ట్ మాంబళంలోని గోశాలలో జరిగిన గోపూజ కార్యక్రమంలో కామకోటి పాల్గొన్నారు.

By - Tupaki Desk
Update: 2025-01-19 08:14 GMT

గోమూత్రం తాగితే జ్వరం నయమైపోతుందని.. అప్పుడప్పుడూ గోమూత్రం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ కామకోటి వ్యాఖ్యానించారు! ఈ వ్యాఖ్యలపై నెట్టింట తీవ్ర చర్చ మొదలయ్యింది. ఈ సమయంలో కామకోటి వ్యాఖ్యలను సూడో సైన్స్ ప్రచారం అంటూ విమర్శలు మొదలైపోయాయి.

అవును... ఈ నెల 15న కనుమ సందర్భంగా చెన్నై వెస్ట్ మాంబళంలోని గోశాలలో జరిగిన గోపూజ కార్యక్రమంలో కామకోటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తన తండ్రి.. జ్వరం ఉందని, వైద్యుడి వద్దకు వెళ్లమంటారా అని ఓ సన్యాసిని అడిగారని.. గోముత్రం తాగితే తగ్గిపోతుందని ఆ సన్యాసి చెప్పారని తెలిపారు.

ఆ సన్యాసి చెప్పినట్లు తన తండ్రి గోమూత్రం తీసుకున్న 15 నిమిషాల్లోపు జ్వరం తగ్గిపోయిందని కామకోటి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా... గోమూత్రం అతిపెద్ద ఔషధమని, శరీరానికి హాని కలిగించే బాక్టీరియాలకు వ్యతిరేకంగా పోరాడే శక్తి ఉందని పేర్కొన్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా బలమైన చర్చ మొదలైంది.

ఇలా ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ గోమూత్రం తాగితే జ్వరం తగ్గుతుందని వ్యాఖ్యానించడంపై నెట్టింట చర్చ జరుగుతున్న వేళ.. కాంగ్రెస్ నాయకుడు కార్తి పీ చిదంబరం స్పందించారు. ఈ సందర్భంగా కామకోటి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తూ.. ఇది సూడో సైన్స్ ప్రచారం అంటూ వ్యాఖ్యానించారు.

"Cow urine is anti-bacterial, anti-fungal medicine to be orally taken for cure from fever"

This Director of IIT-M (my alma mater🫣) simultaneously insults doctors and engineers. 😡 pic.twitter.com/EMz23oxn8B

— Kasi காசி (@akaasi) January 18, 2025
Tags:    
  • IITMadras 
  • CowUrine 
  • ControversialStatements 
  • Pseudoscience 
  • HealthClaims 
  • KartiPChidambaram 
  • ScienceDebate 
  • TraditionalMedicine 
  • Ayurveda 
  • AlternativeMedicine 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS