• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సలార్‌ : 100 టికెట్లతో...

సలార్‌ : 100 టికెట్లతో మిడ్‌ నైట్‌ షోకి యంగ్‌ హీరో రెడీ

| డిసెంబర్‌ 21న అర్థరాత్రి 1 గంట కి సలార్ శ్రీరాములు థియేటర్‌ లో ఆట మొదలు అవ్వబోతుంది.

By - Tupaki Desk
Update: 2023-12-16 11:01 GMT

సినీ ప్రేక్షకులతో పాటు, సినీ స్టార్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'సలార్‌'. యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. డిసెంబర్‌ 21న అర్థరాత్రి 1 గంట కి సలార్ శ్రీరాములు థియేటర్‌ లో ఆట మొదలు అవ్వబోతుంది.

శ్రీరాములు థియేటర్ లో సినిమాను చూసేందుకు పెద్ద ఎత్తున సెలబ్రెటీలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే యంగ్‌ హీరో నిఖిల్‌ తాను శ్రీరాములు థియేటర్ లో అర్థరాత్రి 1 గంట షో కి హాజరు అవ్వబోతున్నట్లుగా ప్రకటించాడు. అంతే కాకుండా ఆ షో కి తాను 100 టికెట్లను ప్రభాస్‌ అభిమానులకు ఇవ్వబోతున్నట్లుగా పేర్కొన్నాడు.

పదేళ్ల క్రితం మిర్చి సినిమా ను అదే శ్రీరాములు థియేటర్‌ లో అర్థరాత్రి షో చూశాను. ఇప్పుడు మళ్లీ వంద మంది ప్రభాస్ అభిమానులతో కలిసి సలార్ సినిమాను చూడబోతున్నాను అన్నట్లుగా ట్విట్టర్‌ లో ప్రకటించాడు. హీరో నిఖిల్‌ చేసిన ఈ ప్రకటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ప్రభాస్ పై ఉన్న అభిమానంతో నిఖిల్‌ ఏకంగా వంద టికెట్లను ఫ్యాన్స్ కి ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. కేవలం నిఖిల్‌ మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది యంగ్‌ హీరోలు కూడా ఎప్పుడెప్పుడు సలార్‌ వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నాం అంటూ ఫ్యాన్స్ మాదిరిగా ఆసక్తిగా ఉన్నారు.

కేజీఎఫ్‌ సినిమా తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా అవ్వడంతో సలార్‌ పై పాన్‌ ఇండియా రేంజ్‌ లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందనే నమ్మకం ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
  • Salaar 
  • Prabhas 
  • Prashanthneel 
  • Rajamouli 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS