• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాకే నటన నేర్పుతున్నవా.....

నాకే నటన నేర్పుతున్నవా.. డైరెక్టర్ పై హీరో సీరియస్

| ఇదిలా ఉంటే తాజాగా ఆయన మహారాజ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

By - Tupaki Desk
Update: 2024-06-15 13:31 GMT

కోలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ సేతుపతి. హీరోగానే కాకుండా విలన్ పాత్రలలో కూడా విజయ్ సేతుపతి నటిస్తూ మెప్పిస్తున్నాడు. గత ఏడాది షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన జవాన్ మూవీలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా ఆయన మహారాజ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

తమిళ్, తెలుగు భాషలలో ఈ సినిమా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ సేతుపతి గతంలో తనకి డైరెక్టర్ విగ్నేష్ శివన్ కి మధ్య జరిగిన గొడవ గురించి క్లారిటీ ఇచ్చాడు. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నేను రౌడీ అనే సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మూవీలో హీరోయిన్ గా నయనతార నటించింది.

ఈ సినిమా షూటింగ్ సమయంలో విగ్నేష్ శివన్ కి విజయ్ సేతుపతికి గొడవ జరిగింది. దానిపై అప్పట్లో పెద్ద చర్చ నడిచింది. ఆ గొడవపై ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు. ఏ నటుడికి అయిన దర్శకుడితో విభేదాలు రావడం సాధారణమైన విషయం. స్క్రిప్ట్ డిస్కషన్స్ లో క్లాష్ వస్తూ ఉంటుంది. ఆయన్ని అర్ధం చేసుకోవడానికి నాకు సమయం పట్టింది. నేనే రౌడీ.. సినిమా షూటింగ్ మొదటి రోజు తర్వాత ఫోన్ చేసి సీరియస్ అయ్యాను.

నువ్వు నాకు నటన నేర్పుతున్నావా… నేను చేసేది నీకు అర్ధం కావడం లేదా అని అరిచాను. తరువాత నాలుగు రోజులకి నయనతార మా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడింది. విగ్నేష్ ఆ కథ చెప్పినపుడు నచ్చడంతో వెంటనే ఒకే చెప్పాను. అయితే షూటింగ్ స్టార్ట్ అయ్యాక అతన్ని అర్ధం చేసుకోవడానికి టైం పట్టింది. అలాగే మూవీలో నా పాత్రని కూడా అర్ధం చేసుకోవడానికి నాలుగు రోజులు సమయం తీసుకున్న అని విజయ్ తెలిపాడు. తరువాత ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాము అని విజయ్ చెప్పుకొచ్చారు.

నేను రౌడీ సినిమా తర్వాత విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి మరో సినిమా కూడా చేశాడు. కథువాకుల రెండు కాదల్ అనే మూవీ చేశాడు. ఈ సినిమా కూడా కమర్షియల్ హిట్ అయ్యింది. విగ్నేష్ శివన్ సినిమాలలో కంటెంట్ కొత్తగా ఉంటుంది. ఎవరూ టచ్ చేయని ఎలిమెంట్స్ తో సినిమాలు చేశాడు. అలాగే ఎంటర్టైన్మెంట్ కావాల్సినంత ఉంటుంది.

Tags:    
  • Kollywood 
  • Tollywood 
  • FilmIndustry 
  • Jawan 
  • Shahrukhkhan 
  • Nayanthara 
  • VigneshShivan 
  • Maharaja 
  • VijaySethupathi 
  • NithilanSwaminathan 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS