• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్ టాక్‌ : ముద్దుగుమ్మ...

పిక్ టాక్‌ : ముద్దుగుమ్మ ఓవర్‌ డోస్‌ క్లీ వేజ్‌ షో

| ఓవర్ డోస్ క్లీ వేజ్ షో తో నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఈ రేంజ్ అందాల ఆరబోత అవసరమా అని కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2023-10-13 10:32 GMT

హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చి పదేళ్లు అయినా కూడా ఇప్పటి వరకు ఏడు సినిమాల్లో మాత్రమే నటించిన ముద్దుగుమ్మ వాణీ కపూర్‌. ఆ పది సినిమాల్లో ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలు నాలుగు. తెలుగు లో ఆహా కళ్యాణం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పరిచిన వాణీ కపూర్‌ ఆ మధ్య కాస్త స్లో అయింది.


వాణీ కపూర్ మళ్లీ పుంజుకోవడం కు ప్రధాన కారణం ఆమె అందాల ఆరబోత అనడంలో సందేహం లేదు. హీరోయిన్‌ గా ఆఫర్లు వచ్చినా రాకున్నా కూడా సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం లో ముందు ఉండేది. ఇప్పుడు ఆ ఫోటోలే వాణీ కపూర్‌ కి బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్ స్థాయిని తీసుకు వచ్చాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆ విషయాన్ని పక్కన పెడితే వాణీ కపూర్‌ మరోసారి తన అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేసింది. రెగ్యులర్‌ గా స్కిన్‌ షో చేస్తూ ఫోటోలను షేర్‌ చేసే వాణీ కపూర్‌ ఈసారి అంతకు మించి అన్నట్లుగా క్లీ వేజ్ షో తో మతి పోగొట్టినంత పని చేసింది. ఓవర్ డోస్ క్లీ వేజ్ షో తో నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఈ రేంజ్ అందాల ఆరబోత అవసరమా అని కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

సినిమాల్లో ఇప్పటి వరకు ఓవర్ డోస్ అందాలను చూపించే అవకాశం వాణీ కపూర్‌ కి రాలేదు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం హద్దులు లేకుండా అందాల ప్రదర్శణ చేస్తూ కుమ్మేస్తోంది. ముందు ముందు ఈమె హాట్ ఫోటోలు మరిన్ని చూసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇదే రేంజ్ అందాల ఆరబోత ముందు ముందు వెండి తెరపై కూడా చూపించాలని ఫ్యాన్స్ వాణీ కపూర్ కి విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Actress 
  • Vaanikapoor 
  • Actressvaani 
  • Socialmedia 
  • Phototalk 
  • Photoshoot 
  • Gorgeouslooks 

Similar News

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

Copyright @2026

Powered by Blink CMS